Top Stories

కల్తీ లడ్డూ : హెరిటేజ్ షేర్లు ఢమాల్

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒకటే అలజడి. ఈ వివాదంలో రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా, స్టాక్ మార్కెట్ సాక్షిగా హెరిటేజ్ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

గత కొద్ది రోజులుగా హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు వరుసగా నష్టాలను చవిచూస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా తిరుమల లడ్డూ కల్తీ వివాదం తెరపైకి తేగానే ఆయన కంపెనీ హెరిటేజ్ షేర్లు పడిపోతున్నాయి. మార్కెట్ ప్రారంభం కాగానే షేర్ల విలువ 4% నుంచి 5% వరకు పడిపోయింది. దీంతోచంద్రబాబుపై తిరుమలేషుడి శాపం తగిలిందని.. దేవుడితో పెట్టుకుంటే ఇలా ఉంటుందని విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు. కేవలం కొన్ని సెషన్లలోనే కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్ ఆవిరైపోయిందని లెక్కలతో వివరిస్తున్నారు. సాధారణ ఇన్వెస్టర్లు భయాందోళనతో తమ షేర్లను విక్రయించడం మొదలుపెట్టారు.

సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ పతనాన్ని దైవ నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. “కోట్లాది మంది నమ్మకాన్ని, భక్తిని వ్యాపార వస్తువుగా మార్చుకుంటే ఆ వేంకటేశ్వరుడే బుద్ధి చెబుతాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. “తిరుమలేషుడితో పెట్టుకున్నారు.. అందుకే హెరిటేజ్ షేర్లు ఢమాల్ అన్నాయి” అనే నినాదం మార్మోగుతోంది.

ఎంత పెద్ద సంస్థ అయినా సరే, ప్రజల సెంటిమెంట్లను గౌరవించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ ఘటన నిరూపిస్తోంది. కల్తీ జరిగిందా లేదా అనేది విచారణలో తేలాల్సి ఉన్నా, ఇప్పటికే బ్రాండ్ ఇమేజ్‌కు జరిగిన నష్టం మాత్రం అపారమని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయాలు ఎలా ఉన్నా, తిరుమల లడ్డూ అనేది ఒక భావోద్వేగం. ఆ పవిత్రతకు భంగం కలిగించే ప్రయత్నం ఎవరు చేసినా అది ప్రకృతి పరంగానో లేదా ఆర్థిక పరంగానో ఎదురుదెబ్బ తగలక తప్పదనే అభిప్రాయం భక్తుల్లో బలంగా ఉంది.

https://x.com/WarriorYsJagan/status/2022531882194464820?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories