Top Stories

మాస్ ట్రోలింగ్ : చంద్రబాబు ‘అవి’ ఎక్కడ?

చంద్రబాబు ‘సూపర్ 6 ’ ఎక్కడ? ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇదే ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది. నెటిజన్లు అయితే చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోను.. వివిధ సినిమాల్లోని క్లిప్ లు జోడించి మరీ వైరల్ చేస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు.

నీకు 15 వేలు.. నీకు 18 వేలు అని కేవలం మంత్రి నిమ్మల మాత్రమే కాదు.. చంద్రబాబు సభలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడా వీడియోలను బయటకు తీస్తున్నారు. ప్రజలు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

చంద్రబాబు సైతం సూపర్ 6 హామీల పై భారీ హామీలిచ్చారు. ఆడబిడ్డలకు రూ.15వేలు, రూ.18వేలు, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానన్నారు. ఇప్పుడేమో ‘ఖజానా ఖాళీ డబ్బుల్లేవు.. చూస్తే భయమేస్తోంది’ అంటూ దాటవేశాడు.

దీంతో చంద్రబాబు మరోసారి వెన్ను పోటు పొడిచాడని తెలిసి ప్రజలు వినాయక నిమజ్జన వేడుకల్లోనూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ‘చత్రపతి’ మూవీలో గుడ్డి తల్లి కోం పనిచేస్తూ విలన్ల చేతిలో చావుబతుకుల మధ్య పిల్లవాడు పడుకునే ‘సూరీడు.. ఓ సూరీడు’ అనే సీన్ పై పేరడి చేసి ‘చంద్రబాబూ సూపర్ 6 ’ ఎక్కడ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. చంద్రబాబు హామీనిచ్చి అమలు చేయని పథకాలపై జనం ఆకట్టుకున్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories