Top Stories

Chandrababu : చంద్రబాబు.. పతివ్రత.. టీవీ5 సాంబ చెప్పిన నిజం

Chandrababu : చంద్రబాబుపై తన ఆవాజ్య ప్రేమను చాటుకున్నాడు టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు. అసలే పచ్చ మీడియాలో ఉన్నాడు.చంద్రబాబు అంటే చాలు అన్నీ కోసేసుకుంటాడు. అందుకే బాబుపై ఈగ వాలనీయకుండా కాపు కాస్తుంటాడు..

అందుకే ఇప్పుడు చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు ఏడాది అంటూ పెద్ద చర్చనే పెట్టాడు టీవీ5 సాంబశివరావు. తన చానెల్ లో బాబును ఆకాశానికెత్తేశాడు. ‘తెలుగుదేశం పార్టీ ఒక తులసీమొక్క.. దానికి ఏం కాదు. పతివ్రతలు ఎప్పుడూ ఉంటారు ఆ పార్టీలో.. ఉంటానే ఉంటారు..’ బాబు పరమ పవిత్రుడు అన్న కోణంలో చంద్రబాబును మోసేందుకు టీవీ5 సాంబశివరావు తాపత్రయపడ్డారు.

చంద్రబాబు పార్టలో పతివ్రతలే ఉంటారని.. అందుకే ముంబై కిలేడీలను అర్జంట్ గా తీసుకొచ్చి జగన్, వైసీపీ నేతలపై బురద జల్లేలా చేశఆరంటూ కొందరు దెప్పి పొడుస్తున్నారు. పతివ్రత అన్న సర్టిఫికెట్లు ఇలా ఎల్లో మీడియానే ఇస్తుందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

తాజాగా టీవీ5 సాంబశివరావు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పతివ్రతలకు టీడీపీ నిలయం అన్న దానిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.. ఆ వీడియోను మీరూ చూడొచ్చు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories