Top Stories

జగన్ ను జైల్లో తోసేస్తాం.. లైఫ్ లాంగ్ ఉంచుతాం : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

చంద్రబాబు అనుంగ మీడియాలో బీఆర్ నాయుడు రెచ్చిపోతున్నారు. చంద్రబాబుకు రైట్ హ్యాండ్ గా.. టీడీపీకి ప్రచారం చేసిన టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు ప్రభుత్వంలో కీలకమైన టీటీడీ చైర్మన్ పోస్టు కొట్టారు. తాజాగా ఆయన తన తోటి టీడీపీ చానెల్ మహా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఇప్పటికే వైసీపీ అంటే నరనరాన ద్వేషం పెంచుకున్న మహా టీవీ వంశీ ఏకంగా బీఆర్ నాయుడును కూర్చుండబెట్టి మరీ వైఎస్ జగన్ పై అక్కసు వెళ్లగక్కాడు.

రాబోయేది జగన్ ప్రభుత్వమట.. జమిలీతో 2029లోనే ఎన్నికలు వస్తాయట.. అప్పుడు చూసుకుందామని జగన్ అంటున్నారని మహా వంశీ రెచ్చగొట్టేలా మాటలు మాట్లాడారు.

‘ఎక్కడికి వచ్చేది.. పోతాడు జైలుకు.. పాత కేసులు స్ట్రాట్ కానివ్వు.. కొత్త కేసులు కూడా చంద్రబాబు పెడితే ‘వాడు లైఫ్ లాంగ్ కూడా జైల్లోనే ఉంటాడు..’ అంటూ బీఆర్ నాయుడు దారుణంగా మాట్లాడారు.

జగన్ ను పట్టుకొని ‘వాడు’ అంటూ బీఆర్ నాయుడు సంభోదించిన వీడియో వైరల్ అవుతోంది.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories