Top Stories

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సుద్దులు.. వైరల్ వీడియో

నీతి సూత్రాలు చెప్పడానికి తప్ప ఆచరించడానికి పనికిరావు అన్నచందంగా తయారయ్యారు కూటమి నాయకులు, యెల్లో మీడియా అధిపతులు. ఈ విషయాన్ని మరోసారి నిర్ధారిస్తూ టీవీ5 సంస్థ అధినేత బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు నియమితులయ్యారు. కొత్త పాలక మండలి ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. నీతి, నిజాయితీగా పనిచేయాలనుకుంటున్నాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తిరుమల అంటే కొంతమందికి గిట్టదని ఈ మీడియా వాళ్లకు ఎందుకో మరి తెలియదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం విమర్శలకు కారణం అవుతుంది.

వేరే టెంపుల్స్ గాని, వేర్వేరు వాటికిగాని జోలికి పోరు, తిరుమల అంటే ఒంటి కాలు మీద వస్తారు అంటూ బిఆర్ నాయుడు సుద్దులు చెప్పే ప్రయత్నం చేశారు. కరెక్టుగా ఉంటే వార్తల రాయండి అని తాను తల వంచి యాక్సెప్ట్ చేస్తానని వెల్లడించారు. తప్పుడు వార్తలు రాయొద్దని సూచించారు. కరెక్ట్ వార్తలు రాస్తే తాను కాదనడం లేదని, తిరుమల అనే పవిత్ర ఏదైతే ఉందో దాన్ని మాత్రం పాడు చేయవద్దని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

బిఆర్ నాయుడు మాట్లాడిన మాటలకు.. గతంలో టీవీ5 లో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ప్రచురించిన కథనాలకు సంబంధించిన అంశాలతో కూడిన వీడియోను జత చేసి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోని చూసిన ఎంతోమంది నెటిజన్లు అబ్బబ్బో నాయుడు ఎన్నెన్ని సూక్తులు చెబుతున్నారో అని కామెంట్లు చేస్తుండగా, మరికొందరైతే ఈ సుద్ధులు చెప్పడానికే తప్ప తాము ఆచరించడానికి కాదన్న విషయం ఈయన ఎప్పుడో నిజం చేశారంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories