Top Stories

‘పీకే’లేరా.. పరువు తీసిన టీవీ5.. వైరల్ వీడియో

సాధారణంగా ఎల్లో మీడియా సంస్థలు చంద్రబాబును మోస్తుంటాయి. ఆయనపై ఈగవాలనీయకుండా కాపుకాస్తుంటాయి. అయితే చంద్రబాబే వారికి దేవుడు.. తమతో పొత్తు పెట్టుకున్నా కూడా పవన్ కళ్యాణ్ కు అంతటి ప్రాధాన్యత గుర్తింపు ఇవ్వవు. చంద్రబాబు నెత్తిన పెట్టుకున్నా.. ఎల్లో మీడియా మాత్రం పవన్ కళ్యాణ్ పై ఆ ప్రేమను చూపించడం లేదు.

తాజాగా పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ తన పుష్ప2లో ఏదో సెటైర్లు వేశారని.. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారని.. చూపించారని కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా టీవీ5లో చర్చ పెట్టడం ఏమాత్రం జనసైనికులకు నచ్చడం లేదు.

తెరవేసి మరీ అల్లు అర్జున్ ‘ఏమీ ‘పీకే’లేరు’ అంటూ పవన్ కళ్యాణ్ ను అవమానించాడని టీవీ5 జర్నలిస్టు తెరపై అలా చూపించడాన్ని ఏ జనసైనికులు ఒప్పుకోవడం లేదు. అదేదో వైసీపీ వాళ్లు లేవనెత్తితే ఓ అర్థం ఉంటుంది. కానీ సొంత ఎల్లో పార్టీ చానెల్ ఇలా చేయడంతో దీన్ని జనసేన నేతలు ఎలా కవర్ చేయాలో తెలియక మళ్లా గుల్లాలు పడుతున్నారు.

ఇప్పటికైనా ఎల్లో మీడియా పవన్ ను పొగడకున్నా ఫర్వాలేదు కానీ.. ఇలా పవన్ పరువు తీసేలా అందరికీ తెలిసేలా చర్చలు మాత్రం పెట్టవద్దని జనసైనికులు కోరుతున్నారు.

వీడియో కోసం కింద లింక్ ను క్లిక్ చేయండి

తెర వేసి మరి ని పరువు తీసిన టీవీ 5 పై కేసు పెడతారా లేదా PawanKalyan 

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories