Top Stories

టీవీ5 ‘సాంబ’ సార్ బరెస్ట్

టీవీ5 ఛానెల్‌లో లైవ్ డిబేట్ నిర్వహిస్తూ తనదైన శైలిలో విశ్లేషణ చేసే యాంకర్ సాంబశివరావు తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. యూకే నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) ప్రతినిధిగా ఉంటూ, సోషల్ మీడియాలో టీవీ5పై, ప్రత్యేకించి సాంబశివరావుపై సెటైరికల్, టీజింగ్ వీడియోలు చేస్తున్న వ్యక్తికి కౌంటర్‌గా ఆయన లైవ్ కార్యక్రమం నుంచే ‘మాస్ వార్నింగ్’ ఇచ్చారు.

యూకే నుంచి వస్తున్న విమర్శలు, ట్రోలింగ్ వీడియోలపై సహనం కోల్పోయిన సాంబశివరావు, లైవ్ కార్యక్రమం నుంచే ఘాటుగా స్పందించారు. “ఇండియాకు రా, చూసుకుందాం” అంటూ ఎయిర్‌పోర్టులోనే తేల్చుకుందాం అని సవాల్ విసిరారు. ముఖ్యంగా, ‘ఎల్‌ ముండల’ అని సంబోధించిన ట్రోలర్‌కు గట్టి సమాధానం ఇస్తూ, ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు.

జనరల్‌గా తన చర్చల్లో సూటిగా, స్పష్టంగా మాట్లాడే సాంబశివరావు, ఈ తరహా ‘మాస్’ పద్ధతిలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

సాంబశివరావు ఇచ్చిన ఈ ‘వార్నింగ్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది ఆయన వాగ్ధాటిని మెచ్చుకుంటే, మరికొంతమంది మాత్రం లైవ్‌లో ఇలాంటి వ్యక్తిగత సవాళ్లు, బెదిరింపులు సరికాదని కౌంటర్లు ఇస్తున్నారు.

“మీరు రేపు రమ్మంటే రేపు రావడం కష్టం!! అందుకే ఇక ఆపేయడం బెటర్ సార్!!” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఒక టీవీ యాంకర్ హోదాలో ఇలా వ్యక్తిగతంగా సవాల్ విసరడం వృత్తిపరమైన విలువలకు తగదని మరికొందరు విమర్శిస్తున్నారు.

ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి చేసే ట్రోలింగ్‌కు ఇంతలా స్పందించాల్సిన అవసరం లేదని, ఇది ఆయనకు ప్రతికూలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా, ఒక యూకే వైసీపీ ప్రతినిధి సెటైరికల్ వీడియోలు, టీవీ5 సాంబశివరావు మాస్ వార్నింగ్‌ల వ్యవహారం ఇప్పుడు తెలుగు మీడియా, సోషల్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

https://x.com/Samotimes2026/status/1995132341220724923?s=20

Trending today

సుగాలి ప్రీతి చెల్లి కన్నీరు.. పవన్ వినండి

సుగాలి ప్రీతి' కేసు మరోసారి రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ కేసులో న్యాయం...

కాపులు, దళితులు.. వైసిపి గేమ్ ఛేంజింగ్ ప్లాన్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా...

తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ.. కేసీఆర్ పరిస్థితి ఏంటి?!

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన...

బ్రహ్మానందంపై రెచ్చిపోయిన రాజేంద్ర ప్రసాద్..వీడియో వైరల్!

  వయసు పెరుగుతున్నకొద్దీ మనిషి మాటల్లో, నడవడిలో మరింత పరిపక్వత కనిపించాలి. ముఖ్యంగా...

బాబు లోకేష్ ఏం చేస్తున్నారు.. నిలదీసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

Topics

ఏపీపై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్ లో ఎందుకుంటున్నావు పవన్?

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు...

మోదీ బిగ్ అనౌన్స్ మెంట్!

న్యూక్లియర్‌ ఎనర్జీ అనేది వినియోగించే తీరుపై ఆధారపడి ఉంటుంది. దీనిని విధ్వంసానికి...

అమరావతి అవినీతిని బయటపెట్టిన ఏబీఎన్ వెంకటకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన అంశాలు మరోసారి వార్తల్లో నిలిచాయి....

Related Articles

Popular Categories