Top Stories

టీవీ5 సాంబాపై మాస్ ట్రోలింగ్

తెలుగు మీడియా రంగంలో తనదైన శైలి, తనదైన వ్యాఖ్యానాలతో సాంబ శివరావు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. టీవీ5లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్న ఆయన చేసే విశ్లేషణలు, వ్యాఖ్యానాలు ఎప్పుడూ చర్చనీయాంశాలవుతూనే ఉంటాయి. మాట తీరు, వ్యాఖ్యాన ధోరణి.. ఇవన్నీ ఆయనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ని తెచ్చిపెట్టాయి.

వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సాంబ శివరావు తన విమర్శలను వెనక్కి తిప్పుకోలేదు. జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన అనేక అంశాలపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పట్ల టీవీ5 అనుకూల ధోరణిలో ఉందన్న విమర్శల మధ్య, సాంబశివరావు వ్యాఖ్యలు మరింతగా ఫోకస్ అవుతున్నాయి.

ఇటీవల భారత్ వన్డే వరల్డ్‌కప్ గెలిచిన సందర్భంగా చేసిన ఒక వ్యాఖ్య ఆయనను మరోసారి ట్రోలింగ్ వలలోకి నెట్టింది. భారత జట్టు విజయాన్ని రాజకీయ కోణంలో విశ్లేషిస్తూ నారా లోకేష్‌ను ప్రస్తావించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైసీపీ అనుకూల హ్యాండిల్స్ ఆ వీడియోను తెగ సర్క్యులేట్ చేస్తుండగా, దానికి సాంబశివరావు కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే ఆయన వార్నింగ్ కూడా మరోసారి ట్రోలింగ్ టార్గెట్‌గా మారింది. వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తూనే ఉంటే, సాంబ శివరావు తన స్టైల్ మార్చుకోరన్నది పక్కా. చివరికి ఎవరు తగ్గరు, కానీ జనాలకు మాత్రం ఈ ‘ట్రోల్ వర్సెస్ కామెంట్’ ఎంటర్టైన్‌మెంట్ మాత్రం బాగా అందుతోంది!

Trending today

‘కూటమి’ని వణికించిన వైసీపీ

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహంతో మండి పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం మెడికల్...

నన్నే ట్రోలింగ్ చేస్తారా? టీవీ5 సాంబశివరావు ఫైర్

టీవీ5 న్యూస్ యాంకర్ సాంబశివరావు గారు మరోసారి సోషల్ మీడియాలో హాట్...

జూబ్లీహిల్స్ ఫలితం..ఏపీపై ప్రభావం ఎంతంటే?

తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. బీఆర్ఎస్...

పోలీసులకు ‘అంబటి రాంబాబు’ మాస్ వార్నింగ్

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

తిరుమలలో మరో అపచారం

ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు నడిచి వెళ్లే అత్యంత...

Topics

టిడిపి నేత గోడౌన్ లో గోమాంసం.. కలకలం

బాపట్ల రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. టిడిపి...

దేవుడితో రాజకీయాలా ‘బాబు’

తిరుమల లడ్డూ ఘటనను రాజకీయంగా వైసీపీ వైపు మలచడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ...

ఉండవల్లి అరుణ్ కుమార్ రీ ఎంట్రీ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెడతారా? అనే...

Related Articles

Popular Categories