Top Stories

ఆదివారం కూడా వదిలిపెట్టలేదు..

టీవీ5 యాంకర్ సాంబశివరావు పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వారానికి ఆరు రోజులపాటు తెరపై కనిపించే సాంబ, ఆదివారం కూడా సెలవు తీసుకోకుండా తెరమీద కనిపించడంతో నెటిజన్లు విసిగిపోతున్నారు.

ఆదివారం ప్రోగ్రామ్ కోసం సరైన టాపిక్ దొరకకపోవడంతో సాంబశివరావు కొంత అయోమయానికి గురయ్యారట. ఆ సమయంలో టీవీ5 సీఈవో మూర్తి సలహా ఇచ్చారట  “మీకు అంత ఇబ్బంది ఎందుకు? నేను సబ్జెక్ట్ ఇస్తాను!” అంటూ. ఆ సలహా తీసుకుని సాంబ కొత్త టాపిక్‌పై ప్రోగ్రామ్ నడిపారు.

కానీ ప్రేక్షకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. “సండే రోజైనా సాంబ నుంచి రిలీఫ్ దొరకదా?”, “ఒక రోజు ఆపితే ఏమవుతుంది?” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వరదలా వచ్చిపడుతున్నాయి.

ఎవరి అభిప్రాయం ఏదైనా, టీవీ5 సాంబ మాత్రం తన స్టైల్‌లోనే కొనసాగుతున్నాడు. ప్రేక్షకులు విసిగినా, సాంబకు మాత్రం “టాపిక్”లు ఎక్కడో దొరుకుతూనే ఉన్నాయ్!

https://x.com/Samotimes2026/status/1982498294686433525

Trending today

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

Topics

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Related Articles

Popular Categories