Top Stories

టీవీ5 ‘సాంబ’న్న ఫస్ట్రేషన్

టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు, చేసిన డిబేట్లు నెటిజన్ల విమర్శలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాంబశివరావు టీవీ5 స్టూడియోలోనే తన అక్కసును బయటపెట్టారు.

తనపై వస్తున్న కామెంట్లు, ట్రోల్స్‌కు ఇకపై స్పందించబోనని స్పష్టం చేసిన ఆయన “ఈరోజు నుంచి పేటీఎం, సోషల్ మీడియా బ్యాచ్ రాసే వార్తల్ని, కామెంట్లను పట్టించుకోను,” అని బహిరంగంగా తెలిపారు.

సోషల్ మీడియాలో తమపై రాస్తున్న విమర్శలు తాము చెప్పిన మాటలు కొందరికి నచ్చకపోవడం వల్లే వస్తున్నాయని సాంబశివరావు వ్యాఖ్యానించారు. “మా గురించి రాస్తున్నారు అంటే మా మాటలు మీకు ఎక్కడ తగులుతున్నాయో అర్థం అవుతోంది. మేము మాట్లాడినవి ఎవరికో అసౌకర్యం కలిగిస్తున్నాయన్నదే స్పష్టం అవుతోంది,” అని ఆయన అన్నారు.

సాంబశివరావు వ్యాఖ్యలు తరచూ రాజకీయాల చుట్టూ తిరుగుతుండడం, కొన్నిసార్లు అతిగా రియాక్ట్ అవుతున్నట్లుగా కనిపించడం వల్ల నెటిజన్లు మీమ్స్‌, ట్రోల్స్‌తో ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఇదే విషయంపై ఆయనకు అప్పుడప్పుడు ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వస్తోంది.

https://x.com/Samotimes2026/status/1988895362916946320?s=20

Trending today

 మందుబాబులకు న్యూఇయర్ వేళ ఆంక్షల గడువు

కొత్త ఏడాది వేడుకల వేళ రాష్ట్రంలో మద్యం ఏరులై పారనుంది. డిసెంబరు...

బాబు గారి స్త్రోత్రాలు.. విని తరించండి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అటల్‌ బిహారీ వాజ్‌పేయి...

చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు? : టీవీ5 మూర్తి

రాజకీయాల్లో ‘వెన్నుపోటు’ అనే పదం తెలుగుదేశం పార్టీకి కొత్తేమీ కాదు. గతంలో...

చంద్రబాబుపై మళ్లీ ఏబీఎన్ వెంకటకృష్ణ బరెస్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాల చెల్లింపులో జాప్యం జరగడంపై...

RRR తరువాత ఏపీకి రానున్న మరో ఆస్కార్ అవార్డ్

గతంలో RRR సినిమాతో తెలుగు గడ్డకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి...

Topics

ABN వెంకటకృష్ణ ఎలివేషన్స్

ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ శైలి అంటేనే ఒక ప్రత్యేకమైన మేనరిజం, పదునైన...

ABN ఆంధ్రజ్యోతి.. ఇదేం నీతి?

అమరావతి కోసం తమ భూములు ఇచ్చి, ఆ త్యాగభారాన్ని మోయలేక ఒక...

కాంగ్రెస్ పై బిగ్ బాంబ్ వేసిన టీవీ5 సాంబ

ప్రముఖ తెలుగు వార్తా సంస్థ టీవీ5 యాంకర్ సాంబశివరావు తాజాగా గాంధీ...

Related Articles

Popular Categories