Top Stories

Tv5 vs Venu Swamy : 5 కోట్లు అడిగాం తప్పేంది? టీవీ5 దబాయింపు?

Tv5 vs Venu Swamy : చెప్పేవి శ్రీరంగనీతులు.. సొచ్చేవి అవేవో గుడిసెలు అన్నట్టుగా మారింది టీవీ5 పరిస్థితి.రూ.5 కోట్లు అడిగి.. ఇవ్వకుంటే టీవీ5 మూర్తి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని వీడియో సాక్షిగా ఆవేదన వ్యక్తం చేసి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది అని వాపోయిన వేణుస్వామి పరిస్థితి చూసి నిన్న అంతా అయ్యో పాపం అన్నారు. కానీ కట్ చేస్తే.. ఇప్పుడు చేసిన పనులను ఎలా సమర్థించుకోవాలో తెలియక జర్నలిస్టులు టీవీ5 మూర్తి, టీవీ5 సాంబశివరావులు ఏకంగా టీవీల్లో లైవ్ పెట్టి తిరగబడడం చూసి అంతా అవాక్కయ్యారు.

నిన్న వేణుస్వామి వీడియో రిలీజ్ అయ్యాక టీవీ5 షేక్ అయ్యింది. ఆ ఛానెల్ చేస్తున్నవి ఇవా అని నెటిజన్లు, ప్రజలు విమర్శలు గుప్పించారు.మీడియాలో హైలెట్ కావడంతో టీవీ5 దీన్ని కౌంటర్ చేసింది.

వెంటనే టీవీ5 మూర్తి, టీవీ5 సాంబశివరావులు ఎంట్రీ ఇచ్చి నానా యాగీ చేశారు. వేణుస్వామిని టార్గెట్ చేశారు. నానా రకాల ఆరోపణలు చేశారు. సవాళ్లు చేశారు. మూర్తి అయితే స్టూడియోలోనే బాలయ్యలా తొడగొట్టేశాడు. నీ అంతు చూస్తాఅని వేణుస్వామిని బెదిరించాడు.

ఇక సాంబ కూడా ఇన్ సైడ్ గా రూ.5 కోట్లు తీసుకుంటే తప్పేంది.. టీవీ5 లాంటి అంతర్జాతీయ మీడియా ఆ అమౌంట్ చాలా తక్కువ అని తోటి జర్నలిస్టులు, సిబ్బందితో అన్నట్టు ప్రచారం సాగుతోంది.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories