Top Stories

రాయపాటి అరుణకు చుక్కలు చూపించాడు

ఓ టీవీ లైవ్ చర్చా కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. జగన్ కాన్వాయ్ కింద కార్యకర్తను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడంపై రాయపాటి అరుణ ప్రశ్నించగా, వెంకటరెడ్డి ఆమెకు ధీటుగా సమాధానమిచ్చారు.

“జనసేనలో మీలాంటి మహిళా నేతను మీ పార్టీ నేతలు కొట్టినా, వెంటపడి వేధించినా మీ పార్టీలోని పెద్దలు, పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. మీకు దిక్కుదివాణం లేదని, అలాంటి నేతలకు పవన్ పదవులు ఇచ్చి అందలం ఎక్కించారు. ముందు మీ పార్టీ పరిస్థితి చూసుకోండి. వాళ్లను సస్పెండ్ కూడా చేయలేదు” అంటూ వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు.

వీడియో కోసం క్లిక్ చేయండి

https://x.com/saiholicc/status/1937792444583793098

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories