Top Stories

ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక రాజ్యం… వైరల్ వీడియో

ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. చట్టాలను చేతుల్లోకి తీసుకొని చితకబాదుతున్నారు. పోలీసుల భయం భక్తి లేకుండా పోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే హత్యలు, అత్యాచారాలతో ఏపీలో భయానక వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలు క్షీణించాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నే మీడియా ముందర చెప్పాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక యువకుడిని కొందరు కలిసి చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది. అమ్మాయికి మెసేజ్ పంపినందుకు యువకుడిని హత్య చేయబోయిన బ్యాచ్ నిర్వాకం విస్తుగొలుపుతోంది.

అమ్మాయికి మెసేజ్ చేశాడని యువకుడిపై ముకుమ్మడిగా పాశవికంగా దాడి చేసిన ముగ్గురు యువకుల వీడియో వెలుగుచూసింది. బాధితుడు ఈస్ట్ గోదావరి జిల్లా మలికిపురం AFDT జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి అని సమాచారం.

ఇంత నిర్భయంగా ఏపీలో దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని అరికట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories