తిరుపతిలో పవన్ కళ్యాణ్ సనాతన సభ పెట్టి నోరుపారేసుకున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు చంద్రబాబును ప్రశ్నించడాన్ని తప్పుపట్టాయి. ఈ కోర్టులు హిందువుల పట్ల, వారి ధర్మంపై స్పందించవని, ఇతర మతాలపై సంచలన తీర్పులు ఇస్తాయని పవన్ అన్నారు.
జగన్ ఈ కోర్టుల గురించి మాట్లాడి ఉంటే పచ్చ మీడియా నానా రచ్చ చేసి ఉండేది. మన రాజకీయాల వల్ల మనపై తీర్పులు వస్తున్నాయి. ఇప్పుడు సనాతన “బానిస” పవన్ అదే కోర్టులను తిడుతున్నా కూడా.. చంద్రబాబు మరియు అతని బృందానికి కీలుబొమ్మగా నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన్ను ఎవరూ ఏమీ అనడం లేదు.. ఇది ఎంత వరకు వెళ్తుందో చూద్దాం.
నా బావని కోర్టు ఏమీ అనకూడదు – పురంధేశ్వరి
నా బాస్ ని కోర్టు ఏమీ అనకూడదు – సనాతన బానిస pic.twitter.com/8qwHTNWTop— Inturi Ravi Kiran (@InturiKiran7) October 4, 2024