Top Stories

జగన్ నోట.. పవన్ పై పాట

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విసిరిన సెటైరికల్ డైలాగ్ “కార్పొరేటర్‌కు ఎక్కువ… MLAకు తక్కువ” ఇప్పుడు ఒక వైరల్ వీడియోకు కారణమైంది. ఈ డైలాగ్ ఆధారంగా రూపొందించిన డీజే మిక్స్ పాటకు జగన్ మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్తలు, ప్రజలు డ్యాన్సులతో హోరెత్తించారు.

గతంలో, వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయని పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు, జగన్ మోహన్ రెడ్డి “కార్పొరేటర్‌కు ఎక్కువ… MLAకు తక్కువ” అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తాజాగా ఇదే డైలాగ్ తో డీజే మిక్స్ చేసిన ఒక పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

పల్నాడులో జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా, ఈ పాటకు ముసలి ముతక, ఒక ముసలవ్వ, యువకులు, కార్యకర్తలు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ కు గట్టి సెటైర్లు వేసినట్లుగా ఈ వీడియో ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సంఘటన వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు.

వీడియో కోసం క్లిక్ చేయండి

https://x.com/DrPradeepChinta/status/1935239284275167621

Trending today

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Topics

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

Related Articles

Popular Categories