Top Stories

లైవ్ లో దొరికిన ఎమ్మెల్యే బాలకృష్ణ వర్గీయులు.. వైరల్ వీడియో

హిందూపురం ఎమ్మెల్యే కం నటుడు బాలయ్య అనుచరులు రెచ్చిపోతున్నారు. మద్యం టెండర్లలో తమను కాదని వేసి లక్కీ లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వారిని బెదిరిస్తూ.. హెచ్చరిస్తూ అవసరమైతే కిడ్నాప్ లు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం హిందూపురం కిడ్నాప్ వ్యవహారం లో కొత్త ట్విస్ట్ నెలకొంది.

హిందూపురంలోని లేపాక్షి మద్యం షాపు వదులుకుంటే 10 లక్షల రూపాయల నగదు ఇస్తామని టీడీపీ నేతల ఆఫర్ ఇచ్చారు. నెలనెలా 15 వేలు ఇస్తామంటూ ప్రలోభాలు పెట్టారు. బాధితుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన టీడీపీ నేతలు ఈ మేరకు బెదిరింపులకు దిగారు.

లాటరీ లో లేపాక్షి మద్యం షాపు దక్కించుకున్న రంగనాథ్ ఫ్యామిలీని ఈ మేరకు భయభ్రంతులకు గురిచేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ కు చెడ్డపేరు వస్తుందని.. కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ రంగనాథ్ కుటుంబ సభ్యులకు ఫోన్ లో ప్రలోభాలు పెట్టిన టీడీపీ నేతలు వదులుకోకపోతే ఎంతదాకానైనా వెళతామంటూ హెచ్చరికలు పంపారు.

ఎమ్మెల్యే బాలయ్య వర్గీయులు హెచ్చరించిన వీడియో వైరల్ గా మారింది. ఎమ్మెల్యే బాలకృష్ణ వర్గీయుల ప్రలోభాలు ఇప్పుడు హిందూపురంలో ఎంత అరాచకం జరుగుతుందో ఈ వీడియో ద్వారా కళ్లకు కడుతోంది.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories