Top Stories

Nimmala Rama Naidu : వలంటీర్ ను వదలని ‘నిమ్మల’.. వైరల్ వీడియో

Nimmala Rama Naidu : నిమ్మల రామానాయుడు.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊరు వాడ కలియతిరిగాడు. గుడిసెల్లో దూరి వారికి అన్నం వండిపెట్టాడు. చంటిపిల్లల ముడ్డి కడిగి ఓట్లు అడిగాడు.. మహిళలు, యువతులు కనిపిస్తే ‘మీకు 15 వేలు.. మీకు 18 వేలు ’ అంటూ ఆఫర్ ఇచ్చి మొత్తానికి టీడీపీకి ఓట్లు పడేలా చేసి గెలిచి ఏకంగా మంత్రి అయ్యాడు.

అయితే నిమ్మల కేవలం ప్రజలను మాత్రమే కాదు.. వైసీపీ కోసం పనిచేస్తూ ప్రాణమిచ్చిన వాలంటీర్లను కూడా మేనేజ్ చేసిన వీడియో తాజాగా బయటకొచ్చింది.

రామానాయుడు అనే వలంటీర్ వైసీపీ కోసం పనిచేస్తూ నిమ్మల ప్రచారానికి వస్తే దూరంగా ఉన్నాడు. అయినా సరే ‘ఓరేయ్ రామానాయుడు అంటూ అతడి దగ్గరకు వెళ్లి మేనేజ్ చేశాడు. కూటమి ప్రభుత్వం వస్తే మిమ్మల్ని తీసివేయం.. అలాగే ఉంచుతాం.. మీకు 10000 మీకు10000 మీకు 10000 అని చెప్పి నమ్మించాడు. టీడీపీకి పనిచేయాలని.. నీకు భవిష్యత్ ఇస్తానంటూ ఆశచూపాడు..’

కట్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇదే వలంటీర్లకు ప్రభుత్వం ఎగనామం పెట్టేసారు. అప్పుడు నమ్మించి వాలంటీర్లను వైసీపీకి దూరం చేయించి టీడీపీకి ఓటు వేయించేలా చేసి ఇప్పుడు దారుణంగా మోసం చేసేశారు. నిమ్మల నమ్మించి గొంతుకోసిన ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories