Top Stories

Chandrababu : విజనరీ ‘బాబు’.. ఎండింగ్ మిస్ అవ్వొద్దు

Chandrababu : చంద్రబాబు అంటే టెక్నాలజీకి మారుపేరు.. చంద్రబాబు అంటే విజనరీ.. చంద్రబాబు అంటే హైటెక్ బాబు.. అలాంటి చంద్రబాబుకు కనీసం ఆటో గురించి కూడా ఐడియా లేని పెద్దమనిషి అని ఇప్పుడే అర్థమైంది.

చంద్రబాబుకు తనకు అన్నీ తెలుసు అని.. విజనరీ అని బయట డప్పు కొట్టుకుంటాడు కానీ.. కనీసం డీజిల్ ఆటో గురించి కూడా తెలియదని ఈరోజే అర్థమైంది.

ఒక ఆటోవాలను పిలిచి డీజిల్ తో బాగా ఇబ్బంది అవుతుందంటే.. డీజిల్ ఇంజిన్ తీసేసి ‘ఎలక్ట్రికల్’ మార్చుకో అని చంద్రబాబు ఈజీగా అనేస్తాడు. దానికి 3 లక్షలవరకూ ఖర్చు అవుతుందని ఆటోవాలా అంటే అదేం లేదు.. ఈజీగా మార్చేయవచ్చు అని చంద్రబాబు దబాయిస్తాడు..

కిందనున్న అధికారుల వైపు చూసి ఏం డీజిల్ ఇంజిన్ మార్చరాదా? అని చంద్రబాబు గద్దిస్తాడు. అలా చేయరాదు.. ఎలక్ట్రికల్ వెహికిల్స్ ది వేరుగా ఉంటాయని అధికారులు చెబితే కానీ మన చంద్రబాబు లాంటి విజనరీకి తెలియకపోవడం గమనార్హం. నెటిజన్లకు ఈవీడియోతో అడ్డంగా బుక్కైన బాబును ఇలాంటి వీడియోలతో నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories