Top Stories

ఏబీఎన్ వెంకటకృష్ణకు ఏమైంది?

ఒకప్పుడు డిబేట్‌ అంటే మైక్‌ ముందు కత్తి తీసుకున్నట్టు ఊగిపోతూ, ప్రత్యర్థులపై అగ్గి ఉక్కులు కక్కే ఏబీఎన్ వెంకటకృష్ణ ఇప్పుడు ప్రశాంత చిత్తంతో కూర్చొని “అవును బాబూ.. చెప్పండి బాబూ..” అన్నట్టు వినిపిస్తున్నాడు. ఆగ్రహం, ఆవేశం అన్నీ ఎక్కడికో జారిపోయి, ఇప్పుడు కాస్త నిరాశ, కాస్త నిస్పృహ మాత్రమే మిగిలినట్టు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక పాత వెంకటకృష్ణ డిబేట్‌ స్టైల్‌ గుర్తొస్తే, “ఇంకా మైక్‌ పగలదా?” అనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే – ప్రతిపక్షం ఏం అన్నా, టీడీపీపై ఈగ వాలనీయని సైలెంట్ బాడీగార్డ్ లా వ్యవహరిస్తున్నారు.

ఇక తాజాగా కవిత బీఆర్ఎస్‌ రాజకీయాలపై పడినప్పుడు కూడా, మునుపటి లాగా గర్జించకుండా చాలా నీట్‌గా, క్లాస్‌గా తన ఫస్ట్రేషన్ బయటపెట్టాడు. అలా గర్జించకపోయినా, ఆ వీడియో మాత్రం వైరల్‌ అవుతూ ఉంది.

ఫలితంగా నెటిజన్లు కసరత్తు మొదలుపెట్టారు. “ఫైర్ ఎక్కడ? ఫ్యూయల్ అయిపోయిందా?”.. “వీరి యాంకరింగ్‌ కి ఎనర్జీ డ్రింక్‌ అవసరం ఉన్నట్టుంది!” … వెంకటకృష్ణలో ఆవేశం మాయమైపోయింది.. ఇప్పుడు ఓపిక మాత్రమే మిగిలింది” అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఏదేమైనా, వెంకటకృష్ణలో ఈ మార్పు వెనుక కారణం ఏమిటో ఆయనకే తెలుసు. కానీ పాత ఆగ్రహం మళ్లీ వస్తుందా? లేక ప్రశాంత యాంకరింగ్‌కే పర్మినెంట్ సెటిల్‌ అవుతారా? అన్నది చూడాలి.https://www.youtube.com/watch?v=bmRsWDMG_Tc

Trending today

దివ్వెల మాధురి దుమ్ము దులిపేసిన నాగార్జున..

బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో నిన్నటి ఎపిసోడ్ ప్రేక్షకులను పట్టు వదలకుండా...

రేవంత్ రెడ్డికి ABN RK హెచ్చరిక

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు కారణమైంది ABN ఆంధ్రజ్యోతి అధినేత...

కొడాలి నానితో చేతులు కలిపిన కేశినేని చిన్ని? 

విజయవాడ రాజకీయాల్లో మళ్లీ వేడి చెలరేగింది. ఎంపీ కేశినేని చిన్ని మరియు...

టీడీపీ టికెట్ కోసం రూ.5 కోట్లు..

రాజకీయ వర్గాల్లో సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరువూరు ప్రాంతానికి సంబంధించిన 2024...

అసెంబ్లీలో తాగి వాగిన బాలకృష్ణ.. జగన్ ఏసేశాడు

అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి....

Topics

జగన్ మౌనం.. ABN వెంకటకృష్ణ ఫస్ట్రేషన్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

బాబు కూల్చిన ‘అమరావతి’ కథ

అమరావతిలో అభివృద్ధి పేరిట మరో సారి వివాదం చెలరేగింది. ప్రముఖ రియల్...

చంద్రబాబు, లోకేశ్‌ ల ఆర్గనైజ్డ్‌గా క్రైమ్‌

విజయవాడలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ నకిలీ...

Related Articles

Popular Categories