Top Stories

Jagan vs Pawan : నాడు జగన్.. నేడు పవన్.. వైరల్ వీడియో

Jagan vs Pawan : పచ్చమీడియా తిమ్మిని బమ్మిని చేయగలదు. జగన్ హయాంలో ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రావడంలేదని.. జనంలో లేడని.. కష్టాలు వచ్చిన వారిని పరామర్శించడం లేదని ఆరోపించారు. దీన్నే జనంలోకి బాగా తీసుకెళ్లారు. కానీ నాడు జగన్ సీఎంగా బాధితులను అధికారులు, సచివాలయ వ్యవస్థతో కలిసి ఆదుకున్నారు. వారికి సాయం చేశారు. తాను వెళితే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని ఇలా చేశాడు.అయితే దాన్ని ఎవరూ నమ్మలేదు. పచ్చమీడియా మాయలో పడి అవాకులు చెవాకులు పేలారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం జనంలోకి రాలేదు. ఈరోజు బయటకు వచ్చారు. ఎందుకు రాలేదయ్యా అంటే.. ‘తాను వస్తే సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందని.. మీరు ఆఫీసులోనే ఉండి పర్యవేక్షించాలని అధికారులు సూచించారట.. అందుకే పవన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదట..’

మరి డిప్యూటీ సీఎం పవన్ కంటే పెద్ద అయిన సీఎం పోతే సహాయక చర్యలకు అడ్డంకి కాదా.. బాబు మొత్తం వరదలోనే పర్యటిస్తున్నారు కదా.. సీఎం అలా వీధుల్లోకి వస్తే అధికారులు ఎలా పనిచేస్తారు.. ఈ లాజిక్ కు పవన్ సమాధానం చెప్పడు. తాను బిజీగా ఉండి ఇదే కారణాన్ని పైకి ఏదోలా చెప్పేస్తాడు.

నాడు జగన్ బయటకు రావడం లేదని తిట్టిన నోళ్లు ఇప్పుడు పవన్ చెప్పేసరికి రాసే దమ్ము లేదు. ఎందుకంటే పచ్చమీడియాకు పవన్ అంటే వల్లమాలిన ప్రీతి. మనోడు కాబట్టి ఏమీ అనలేరు. ఇప్పుడు జగన్, పవన్ వీడియోలు బయటపెట్టి నెటిజన్లు ఆడుకుంటున్నారు. జగన్ చేస్తే తిట్టిన నోళ్లు పచ్చమీడియా ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయని నిలదీస్తున్నారు. ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories