Top Stories

మీడియా సంస్థ స్థాపిస్తాడా.. విజయసాయిరెడ్డి పయనం ఎటు?

వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆయన పయనం ఎటు అన్నది ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్ కాంగ్రెస్ ను ఎదురించి బయటకొచ్చినప్పుడు ఆయన వెంట తోడుగా.. నీడగా.. ఆడిటర్ గా ఉన్నారు విజయసాయిరెడ్డి. జగన్ నమ్మినబంటుగా మారి ఆయనతోపాటు జైలు జీవితం గడిపారు. సాక్షి సహా జగన్ సంస్థలను చూసుకున్నారు.

అయితే ఇప్పుడు జగన్ కాదంటూ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన ప్రకటనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను స్తుతిస్తూ ఇక రాజకీయాల్లో ఉండను అంటూ ప్రకటించారు. వైసీపీ తరుఫన బలంగా కొట్లాడిన విజయసాయిరెడ్డి సడెన్ గా ఇలా వైదొలగడం వైసీపీలోనూ కాస్తంత నిరాశ నిసృహలక గురిచేస్తోంది.

జగన్ కు రైట్ హ్యాండ్ గా ఉన్న ఈయన ఇక రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటాననడం అందరికీ నమ్మశక్యంగా లేదు. బీజేపీ ఆఫర్ ఇచ్చిందని కొందరు.. కేంద్రమంత్రిగా, గవర్నర్ గా వెళతారని మరికొందరు అంటున్నారు.

అయితే స్వతంత్ర మీడియా సంస్థను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల్లో బలమైన గొంతును వినిపిస్తానంటూ విజయసాయిరెడ్డి గతంలో ప్రకటించారు. ఇప్పుడు అదే పనిచేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో విజయసాయిరెడ్డి పయనం ఎటు అన్నది ఆసక్తి రేపుతోంది.

Trending today

‘బాబు’పై ఏబీఎన్ లో వ్యతిరేక కథనాలు చేసిన వెంకటకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రజల్లో కొత్త ప్రశ్నలను...

కుప్పంలో మెడికల్ కాలేజీ కట్టని బాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పేరు వినిపించగానే అభివృద్ధి, విజన్, ఐటీ,...

నా ఏజ్ మీకు అనవసరం.. టీవీ5 సాంబన్న ఫైర్

టీవీ5 ఛానెల్ లైవ్ కార్యక్రమంలో యాంకర్ సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...

పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావ్?

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని భవానీపురంలో ఇటీవల ఇళ్ల కూల్చివేతల...

భళా ‘బాబు’

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయనే అంశం తాజాగా...

Topics

ఏందీ ‘బాబు’ ఇదీ

భవానీపురంలో 42 ఫ్లాట్లు కూల్చివేయబడటంతో రోడ్డున పడిన బాధిత కుటుంబాలకు మాజీ...

టీడీపీ పార్టీలో కమీషన్ల కలకలం

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలకే, గుత్తేదారులకే కమిషన్ వేధింపులు...

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

Related Articles

Popular Categories