Top Stories

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం చిన్న వివాదం పెద్ద గొడవగా మారింది. తన చున్నీ వేసి సీటు రిజర్వ్‌ చేసుకున్నానని ఓ మహిళ చెప్పగా, ఆ సీటులో కూర్చున్న పురుషుడిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

“ఇది నా సీటు.. నేను చున్నీ వేసుకున్నాను.. నీకు సిగ్గులేదా?” అంటూ ఆమె అరిచి, మాటలతో ఆగక చెప్పుతో కూడా కొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

సీటు సమస్యలపై తరచూ ఇలాంటి గొడవలు జరగడం వల్ల ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు. వస్తువులు పెట్టి సీటు నిలుపుకోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా RTC అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories