Top Stories

వైసీపీ ‘బాంబ్’ పేలిందా లేదా?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో టీడీపీ ట్రూత్ బాంబులు, టైమ్ బాంబుల కల్చర్ ను ముందుకు తెచ్చింది. 2023 అక్టోబర్ 23న టీడీపీ సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేసింది – ‘‘రేపు మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్‌పోజ్… కమింగ్ ఆన్ 24 అక్టోబర్ 12 పీఎం’’. ఈ పోస్టు వైరల్ కావడంతో, వైసీపీ కూడా అదే సమయంలో ‘‘బ్లాస్టింగ్ న్యూస్ రిలీజ్’’ చేస్తామని ప్రకటించింది. దీంతో రెండు పార్టీల మధ్య సోషల్ మీడియాలో తీవ్ర పోటీ నెలకొంది.

తాజాగా, అదే ధోరణిలో వల్లభనేని వంశీ ఎపిసోడ్‌పై వైసీపీ ‘‘ట్రూత్ బాంబు’’ పేల్చుతామని నిన్న ప్రకటించింది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ కేసులో వైసీపీ ఏం వెల్లడిస్తుందో అన్న ఆసక్తి పెరిగింది. అయితే, అందరికీ ఇప్పటికే తెలిసిన సత్యవర్థన్ వాంగ్మూలాన్ని బయటపెట్టడంతో, వైసీపీ అనుచరులు నిరాశ చెందారని తెలుస్తోంది.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటూ, సత్యవర్థన్ గతంలో మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. అయితే, బెదిరింపుల కారణంగా ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాడని పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వారం రోజులుగా ఈ అంశంపై చర్చ కొనసాగుతున్నా, వైసీపీ కొత్తగా ఏమీ వెల్లడించకుండా పాత విషయాన్నే మరోసారి చెప్పడంతో, వారి అనుచరులు కూడా నిరుత్సాహానికి గురయ్యారని చెబుతున్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories