Top Stories

జనసేన నేతను లైవ్ లోనే ఉతికి ఆరేసిన వైసీపీ వెంకటరెడ్డి

రాజకీయాల్లో జనసేన, వైసీపీ ఉప్పునిప్పుగా ఉన్నాయి. రెండు పార్టీలకు అస్సలు పడదు. అసలు జగన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటాడు పవన్ కళ్యాణ్. నిజానికి చంద్రబాబు చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు.. మెగా ఫ్యామిలీపై, పవన్ పై ఎన్నో కుట్రలు చేశాడు. మీడియాలో అభాసుపాలు చేశాడు. స్వయంగా నా తల్లిని టీడీపీ అవమానించిందని చాలా సార్లు కూటమి కట్టకముందు పవన్ అన్నాడు. అలాంటి పవన్ చంద్రబాబుతో కలిసి పదవుల కోసం కాంప్రమైజ్ అయిపోయాడు.

అయితే ఏమీ అనని జగన్ పై పడి ఇప్పటికీ పవన్ ఆడిపోసుకుంటున్నాడు. పైన నేతలే కాదు.. కింది స్థాయిలో కూడా జనసేన, వైసీపీ నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు పొడచూపుతున్నాయి..

తాజాగా ఓ న్యూస్ చానెల్ లైవ్ లో వైసీపీ నేత వెంకటరెడ్డి, జనసేన నేత దాసరి కిరణ్ మధ్య వాదోపవాదాలు సాగాయి. అది శృతిమించిపోయాయి.. వెంకటరెడ్డి ‘అరే తమ్ముడు చెప్పేది విను’ అంటూ పద్ధతిగా చెప్పగా.. జనసేన నేత కిరణ్ రెచ్చిపోయాడు. ‘ఎవడ్రా నీకు తమ్ముడు’ అంటూ పవన్ కళ్యాణ్ డైలాగుల లాగానే నోరుపారేసుకున్నాడు. ఇలా వీరి వ్యవహారం బూతుల వరకూ సాగి రచ్చ రంబోలా అయ్యింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories