Top Stories

వైసిపి సంచలన నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నాలుగు విడతల్లో పోలింగ్ పూర్తి చేయాలని నిర్ణయించింది. కమిషనర్ నీలం సాహ్ని పదవీ విరమణకు ముందే ఈ ప్రక్రియ ముగించాలని ఉద్దేశం.

అయితే అధికార వైసీపీ వైఖరి మాత్రం సందేహాస్పదంగా మారింది. ఇప్పటికే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి ఫలితాలు ఆ పార్టీకి గట్టి దెబ్బతీశాయి. శ్రేణుల్లో నైరాశ్యం పెరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ వెనకడుగు వేస్తుందనే ప్రచారం మొదలైంది.

కేంద్ర బలగాలతోనే ఎన్నికలు జరపాలన్న డిమాండ్ పెట్టడం కూడా బహిష్కరణకు మార్గం వేసే ప్రయత్నంగానే విశ్లేషకులు చూస్తున్నారు. అధికారిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే వైసీపీ తన నిర్ణయం స్పష్టంగా ప్రకటించే అవకాశం ఉంది.

మొత్తానికి, ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ వ్యూహం ఏ దిశలో కదులుతుందన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Trending today

ఏబీఎన్ ఆర్కే.. అదే కడుపుమంట

ఆంధ్రజ్యోతి పత్రికలో వేమూరి రాధాకృష్ణ గారు రాసిన 'కొత్త పలుకు' వ్యాసంలో...

PPP పై సాంబశివరావు వింతడవాదన

టీవీ5 యాంకర్ సాంబశివరావు మళ్లీ ఒకసారి తన కామెడీ టాలెంట్ ప్రదర్శించారు....

బిగ్ బాస్ హౌస్‌లో మాస్క్ మ్యాన్ పద్ధతి

అగ్నిపరీక్ష షోతో గుర్తింపు తెచ్చుకున్న మాస్క్ మ్యాన్, బిగ్ బాస్ సీజన్...

మహా వంశీ పొగడ్తల వర్షం

తెలంగాణ – ఆంధ్ర రాజకీయాల్లో మీడియా యాంకర్ల ఎలివేషన్స్, సపోర్ట్ వ్యాఖ్యలు...

చంద్రబాబును ఇరికించిన ఏబీఎన్ వెంకటకృష్ణ

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి కారణమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. సాధారణంగా...

Topics

‘టిడిపి’ చుట్టూ తెలంగాణ రాజకీయం

తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ (టిడిపి) మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఉమ్మడి...

దువ్వాడ వెనుక జగన్?

గత కొంతకాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ...

‘మహా వంశీ’ కామెడీ కితకితలు…

ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హీట్‌లోనే సాగుతుంటాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్,...

Related Articles

Popular Categories