Top Stories

జగన్ చెప్పాడు.. ఏపీ మొత్తం హోరెత్తిపోతోంది

చంద్రబాబు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేస్తున్న మోసంపై వైసీపీ అధినేత జగన్ సమర శంఖం పూరించారు. వైఎస్ జగన్ నుంచి మొదలుపెడితే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీచేసిన అందరూ.. ప్రతీ కార్యకర్త కూడా చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలపై ట్వీట్లు, ఫేస్ బుక్ షేర్లు, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబుల్లో పెట్టాలని సంచలన పిలుపునిచ్చారు.

ఈ పిలుపు వైరల్ అయ్యింది. ఏపీ వ్యాప్తంగా ప్రతీ వైసీపీ కార్యకర్త ఇప్పడు చంద్రబాబు సూపర్ 6 హామీలపై నిలదీస్తున్నార. సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతోంది. ఏపీ మొత్తం ఇప్పుడు జగన్ పిలుపుతో టీడీపీని నిలదీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

‘‘ఎన్నికల వేళ సూపర్ 6 అంటూ హామీనిచ్చిన చంద్రబాబుకు 74 వేల కోట్ల కేటాయింపులు జరగాలి.. కానీ ఏవీ నెరవేర్చలేదు. ఇది మోసం కాదా.. చంద్రబాబు మీద 420 కేసులు పెట్టకూడదా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి.. ఎంత మందిని అరెస్ట్ చేస్తాడో చూద్దాం.. ముందు నా నుంచే అరెస్టులు మొదలుపెట్టండి’’ అంటూ వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు కాకరేపుతోంది. టీడీపీని, చంద్రబాబును డిఫెన్స్ లో పడేస్తోంది.

Trending today

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

Topics

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

Related Articles

Popular Categories