తల్లి, బంధువులతో కలిసి.. జగన్ చేసిన గొప్ప పని ఇదీ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబాన్ని ఏకం చేసేందుకు.. వారితో కలిసేందుకు చాలా గొప్ప ముందడుగు వేస్తున్నారు. నిన్న కుటుంబ పరివారాన్ని అంతా ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఎస్టేట్ లో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కలుసుకున్న జగన్ ఈరోజు చర్చిలో తన తల్లి, బాబాయ్ లతో కలిసి చర్చిలో పెద్ద కేక్ కట్ చేయించారు. తననే కట్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా పెద్దలతోనే ఈ పనిచేయించి ఫిదా చేశారు.

తల్లి, బాబాయ్ లాంటి పెద్దలను పట్టుకొని మరీ జగన్ ఇలా కేక్ కట్ చేయించి వారికి తినిపించి అందరికీ పంచిపెట్టి పండుగను వైభవంగా నిర్వహించారు.

క్రిస్మస్ వేడుకల వేళ మాజీ సీఎం అయినా కూడా తన కంటే తన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వైఎస్ జగన్ చేస్తున్న ఈ పనులు వైరల్ అవుతున్నాయి..

జగన్ పూర్తిగా మారిపోయాడని.. మొత్తం కుటుంబాన్ని ఏకం చేస్తూ ఇలా కుటుంబ బలాన్నిచాటుతున్నాడని అభిమానులు ఈ వీడియో షేర్ చేస్తూ సంబర పడుతున్నారు. మీరూ ఈ వీడియో చూసి జగన్ గురించి కామెంట్ చేయండి

వీడియో కోసం క్లిక్ చేయండి