Top Stories

ఈనాడు ఆంధ్రజ్యోతిలకు బిగ్ షాక్ ఇచ్చిన వైఎస్ జగన్.. ఏం చేశాడంటే?

కేంద్రం నుంచి అతి తక్కువ ధరకే యూనిట్ రూ.2.49 పైసలకు విద్యుత్ కొన్న వైసీపీ సర్కార్ పై అభాండాలు వేసి అభూతకల్పనలతో వ్యతిరేక వార్తలు రాసిన ఎల్లో మీడియాకు సీఎం జగన్ షాకిచ్చారు. తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై అనవసర సందేహాలు కలిగిస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు జగన్ శనివారం లీగల్ నోటీసులు జారీ చేశారు.

ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందమని, థర్డ్ పార్టీ మధ్య ఎలాంటి సంబంధం లేదని తమ క్లయింట్ మొదటి నుంచీ స్పష్టంచేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎస్‌ఇసి ఐఎస్‌టిఎస్ ఫీజులను మాఫీ చేసిందని ఆయన అన్నారు. ఒప్పంద పత్రాలు, సెక్రటరీ రాసిన లేఖ నకళ్లను అందజేస్తున్నా ఆంధ్రజ్యోతి పత్రికలు పట్టించుకోకుండా ఆధారాలు చూపకుండా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాస్తూ తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్నారు.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌ల మధ్య పారదర్శకమైన ఒప్పందంపై తప్పుడు కథనాలు రాసినందుకు వారు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో కోరారు, వాటిని మొదటి పేజీలో కూడా ప్రముఖంగా ప్రచురించాలని డిమాండ్ చేశారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories