Top Stories

జగన్ వస్తే ఇట్లుంటదీ.. గూస్ బాంబ్స్ వీడియో

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఎప్పుడూ ఒక ప్రభంజనంలానే ఉంటుంది. తాజాగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ సాక్షిగా మరోసారి జగన్ చరిష్మా ఏంటో నిరూపితమైంది. జగన్ కాన్వాయ్ వెంట అశేష జనవాహిని కదలివచ్చిన తీరు చూస్తుంటే.. “జగన్ వస్తే ఇట్లుంటదీ” అనే రేంజ్‌లో ఉందంటూ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఈ ర్యాలీకి సంబంధించిన డ్రోన్ వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. వారధిపై కిలోమీటర్ల మేర వైసీపీ జెండాలు పట్టుకున్న కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు బారులు తీరి కనిపించారు. పైనుంచి చూస్తే వారధి మొత్తం నీలం రంగు పులుముకున్నట్లుగా అనిపిస్తోంది. ఈ విజువల్స్ చూస్తుంటే ఎవరికైనా గూస్ బంప్స్ రావడం ఖాయం.

వైసీపీ జెండాలు, ప్లకార్డులతో కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. జగన్ కాన్వాయ్‌పై పూల వర్షం కురిపిస్తూ, నినాదాలతో హోరెత్తించారు. జనసందోహం ఏ స్థాయిలో ఉందంటే.. వారధిపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. వృద్ధులు, మహిళలు సైతం జగన్ కోసం ఎండను కూడా లెక్కచేయకుండా వేచి చూడటం విశేషం. “ఇది కేవలం ఒక ర్యాలీ మాత్రమే కాదు.. జగన్ పట్ల ప్రజలకు ఉన్న ఆదరణకు నిదర్శనం” అని పార్టీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.

ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా జగన్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ తగ్గలేదని ఈ వీడియోలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ జన సమీకరణను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

https://x.com/_Ysrkutumbam/status/2001609148333805885?s=20

Trending today

“మూడో క్లాస్ చదివిన నేను…” యాంకర్ సాంబశివరావు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తెలంగాణ స్పీకర్...

2 నెలల్లోనే జైల్లో వేస్తాం.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. 2029లో తిరిగి అధికారంలోకి రావడం...

TV5 survey : కూటమికి 31 , వైసీపీకి 141 సీట్లు

టీవీ5 సర్వే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...

బాబు బోధ : నిద్రపోయిన నిమ్మల, ఫోన్ చూసిన పవన్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పాలనపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల...

కడపలో రెడ్డమ్మ ప్రత్యర్థుల సంబరాలు!

కడప అంటే ఒకప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ప్రభావమే గుర్తుకొచ్చేది....

Topics

నా పాలన జనానికి నచ్చటం లేదు.. : బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా యంత్రాంగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర...

చంద్రబాబు తీరని ద్రోహం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనేది కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక....

‘బాబు’పై ఏబీఎన్ లో వ్యతిరేక కథనాలు చేసిన వెంకటకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రజల్లో కొత్త ప్రశ్నలను...

Related Articles

Popular Categories