Top Stories

YS Jagan : అర్థరాత్రి జగన్ పేరు తీసిన చంద్రబాబు

YS Jagan : ఏపీ కూటమి అరాచకాలు చేస్తోంది. సంక్షేమం, అభివృద్ధి పంచకుండా చంద్రబాబు జగన్ పై పంతం పట్టాడు. ఆయన చేసిన అభివృద్ధిని చెరిపేస్తున్నాడు. జగన్ సంక్షేమాన్ని అమలు చేయడం లేదు. సూపర్ 6 పథకాలు అంటూ ప్రజలకు అది ఇది చేస్తానని గొప్పలకు పోయిన బాబు ఇప్పుడు అవేవీ చేయకుండా జగన్ చేసిన అభివృద్ధిని చెరిపేస్తున్నాడు.

విజయవాడలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మించిన అంబేద్కర్ సృతివనంపై బాబుసర్కార్ పడింది. కక్షతో వైఎస్ జగన్ పేరు తొలగించింది. రాత్రివేల లైట్లు ఆపేసి ఈ దుశ్చర్యకు పాల్పడింది. తన హయాంలోనే ప్రాజెక్ట్ కు ఆలోచన చేసి నిర్మించి తన చేతుల మీదుగా ప్రారంభించిన ఈ అంబేద్కర్ సృతి వనంపై ఇప్పుడు జగన్ పేరునే లేకుండా చేస్తున్న వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Video : విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం క్రింద ఉన్నటువంటి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగిస్తున్న దృశ్యాలు

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories