Top Stories

సజ్జలకు కీలక బాధ్యతలు.. జగన్ సంచలనం

రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఈనెల 13న అల్లర్లు సృష్టించాలన్నది వైసీపీ వ్యూహం. అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి చంద్రబాబు గద్దెనెక్కారని దానిపై నిరసన తెలుపాలని డిసైడ్ చేశారు.. సంకీర్ణ ప్రభుత్వ లోపాలపై ప్రజలకు వైసీపీ అవగాహన కల్పించన్నారు.

వైసీపీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ నిరసన కార్యక్రమాల బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ అప్పగించారు. దీనికి సంబంధించి సజల రామకృష్ణా రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా అధ్యక్షులందరితోనూ ఆయన సమావేశమయ్యారు. 13న జరిగే నిరసనల గురించి మాట్లాడారు. రైతులకు సంబంధించిన అన్ని సమస్యలను ప్రస్తావించాలని కోరారు.

వైసీపీలో సజ్జల పాత్ర తగ్గిందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి సజ్జల కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ సీనియర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేనేజర్‌కు పలు ఫిర్యాదులు అందాయని అప్పట్లో చెప్పారు. అయినా జగన్ మాత్రం సజ్జలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించి కోఆర్డినేటర్‌ లను నియమించారు. రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్‌గా సజ్జల నియమితులయ్యారు. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన ప్రణాళికను సమన్వయం చేసే బాధ్యతను సజ్జలకు అప్పగించడం విశేషం. దీంతో వైసీపీలో సజ్జల పాత్ర తగ్గలేదని అర్థమవుతోంది.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories