Top Stories

ABN వెంకటకృష్ణ మనసులో మాట..

ఆంధ్రజ్యోతి చానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న వెంకటకృష్ణ తన ‘మనసులో మాట’ ద్వారా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గత కొంతకాలంగా ఆయన వ్యాఖ్యానాలు, రాజకీయాలపై ఆయన వ్యక్తీకరిస్తున్న అభిప్రాయాలు చర్చకు దారితీస్తున్నాయి.

ఇటీవల గూగుల్‌ డేటా సెంటర్‌ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో, రాజకీయ పార్టీల్లో వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రజలు యెల్లో మీడియాలోని వక్రీకరణను అర్థం చేసుకుని తగిన ప్రతిస్పందన ఇస్తున్నారని, మీడియాపై విశ్వాసం కోల్పోతున్నారని ఆయన తన మాటల్లో వ్యక్తం చేయడం విశేషం.

అయితే, నెటిజన్లు మాత్రం వెంకటకృష్ణను వదల్లేదు. “ప్రజలు ఏం అనుకుంటున్నారో ఇప్పుడు చెబుతున్నావా?”, “ఇప్పుడే నిజాలు గుర్తొచ్చాయా?”, “ముందు ఎవరి కోసం వాదించావో మర్చిపోయావా?” అంటూ ట్రోల్స్, మీమ్స్‌తో సోషల్‌మీడియాలో విరుచుకుపడుతున్నారు.

టీడీపీకి దగ్గరగా ఉన్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న వెంకటకృష్ణ ఈసారి గూగుల్‌ డేటా సెంటర్‌ వివాదంపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం నెటిజన్లకు కక్కలేక మింగలేని పరిస్థితి సృష్టించినట్టుగా ఉందని కొందరు విశ్లేషకుల అభిప్రాయం.

ప్రజలు ఇప్పుడు మీడియా కవరేజీని గమనించి, స్వతంత్రంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటున్నారని, పాతపంథా ప్రచార విధానాలు ఇక పనిచేయవని సోషల్‌ మీడియా ప్రతిస్పందనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

మొత్తం మీద, వెంకటకృష్ణ “మనసులో మాట” చెప్పిన తీరు ప్రజల్లో చర్చకు దారితీస్తే, నెటిజన్ల మీమ్స్‌ మాత్రం ఆ మాటలకే కొత్త అర్థం ఇచ్చేశాయి!

https://x.com/Samotimes2026/status/1980696142771024018

 

Trending today

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

Topics

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

మహిళపై జనసేన ఎమ్మెల్యే కీచకపర్వం

మహిళల పక్షాన పోరాడే నాయకుడిగా పేరున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

Related Articles

Popular Categories