Top Stories

యెల్లో ALERT : తుఫాన్ ను వెనక్కి తిప్పిన ‘బాబు’

ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ ప్రభావం తగ్గకముందే, సోషల్ మీడియాలో మరో తుఫాన్ హోరెత్తుతోంది. అదే ఎల్లో మీడియా ఎలివేషన్ తుఫాన్.

చంద్రబాబు తుఫాన్ సమయంలో చేసిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై మహా టీవీ వంటి ఛానళ్లలో అతిగా పొగడ్తలు, ఎలివేషన్లు, “చంద్రబాబు నిద్రపోడు – మిగతావారిని నిద్రపోనివ్వడు” అంటూ చర్చలు హోరెత్తుతున్నాయి.

మహా టీవీ చర్చల్లో పాల్గొన్న వంశీ వంటి అనుచరులు చంద్రబాబును ఆకాశానికెత్తుతూ మాట్లాడుతూ “చంద్రబాబు గొప్పగా పనిచేశాడు… ఒకవేళ అవకాశం ఉంటే మొంథా తుఫాన్‌ని కూడా వెనక్కు తిప్పేవాడు!” అని కామెంట్లు చేశారు.

ఇక అదే క్రమంలో మరింత ఎలివేషన్లతో “మళ్ళీ తుఫాన్ వస్తే దాన్ని మళ్లించడానికి కొత్త టెక్నాలజీ కనిపెట్టేది చంద్రబాబే” అంటూ చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు చవకబారు ఫ్యూయల్ ఇచ్చారు.

ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో నెటిజన్లు ఈ ఎలివేషన్లపై మీమ్స్, సెటైర్లు, ప్యారడీలు కురిపిస్తున్నారు. “మొంథా తుఫాన్ కంటే చంద్రబాబు ఎలివేషన్ తుఫాన్ పెద్దది!”, “తుఫాన్ రాకముందే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఆపిన లెజెండ్” వంటి మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ ఎలివేషన్‌ల వెనుక ఉన్న ఉద్దేశంపై చర్చ మొదలైంది. విపక్షాలు “ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీడియా ప్రచారం కోసం వేదికలుగా మారడం సిగ్గుచేటు” అంటుండగా.. టిడిపి అనుచరులు మాత్రం “నాయకుడి కృషిని గుర్తించడం తప్పేంటి?” అంటున్నారు.

ఏది ఏమైనా… మొంథా తుఫాన్ దాటిపోయింది కానీ, ఎల్లో ఎలివేషన్ తుఫాన్ ఇంకా కొనసాగుతూనే ఉంది!

https://x.com/Samotimes2026/status/1983188024658948363

Trending today

‘బాబు’ను భయపెడుతున్న సోషల్ మీడియా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియా ఇప్పుడు కొత్త సవాలుగా...

పవన్.. రూ.25వేలు ఇస్తావా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలకీ, పనులకీ మధ్య తేడా ఉందని...

మందేస్తే.. పులి లేదు తొక్కలేదు.. ఈ తాగుబోతు చేసిన పని వైరల్

మధ్యప్రదేశ్‌లో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. పెన్చ్ నేషనల్ పార్క్ సమీపంలో...

పబ్లిసిటీ ఆపి సాయం చేయండి బాబు, లోకేష్

ఏపీలోని బోగోలు మండలం పాత బిట్రగుంట గిరిజన కాలనీ ప్రజలు తీవ్ర...

తుఫానుకు ఎదురెళ్లి.. ఇందుకే ట్రోల్ చేసేది..

తుఫాన్‌ వస్తే సాధారణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వార్తలు చెప్పే...

Topics

బాబు వచ్చాడంటే అంతే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం...

నాడు-నేడు.. బాబు మడతెట్టేశాడు

ఒకప్పుడు బెల్ట్ షాపులు పెడితే బెల్టు తీస్తా అంటూ గర్జించిన చంద్రబాబు...

అమరావతి ఫైల్స్

అమరావతి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. "రాజధాని" అనే పదం వినగానే...

Related Articles

Popular Categories