Top Stories

లోకేష్ స్ఫూర్తితోనే టీమిండియా గెలిచిందట

ప్రపంచ వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకున్న భారత మహిళా జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కష్టసాధ్యమైన పోరాటం తరువాత ట్రోఫీని గెలుచుకున్న ఈ గర్ల్స్‌ నిజంగా గర్వించదగ్గ ఘనత సాధించారు. దేశం అంతా ఈ విజయంలో తడిసి ముద్దవుతుంటే, ఆ ఆనందంలో కూడా ఎవరో ఒకరు రాజకీయ రంగు వేసే ప్రయత్నం చేస్తారేమోనని ఎవరూ ఊహించలేదేమో!

అయితే… ఊహించని చోటునుంచే ట్విస్ట్ ఇచ్చారు ప్రముఖ టీవీ5 యాంకర్ సాంబశివరావు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్‌ పండుగకు కారణమయ్యాయి.

“కప్ గెలవడంలో సచిన్, లోకేష్ పాత్ర ఉంది!” అవును! అదే నిజం. మ్యాచ్ ఆడిన ఆటగాళ్లు కాదు, సచిన్ టెండూల్కర్ మరియు లోకేష్ నారా భారత జట్టుకు స్ఫూర్తినిచ్చారని సాంబన్న గారు సీరియస్‌గా చెప్పారు. అంతేకాదు, “మ్యాచ్ ఆడకముందే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఓడిపోయామనేసింది. కారణం సచిన్, లోకేష్ ఇచ్చిన స్పూర్తే!” అని కూడా జోడించారు.

ఇంతకుముందు గూగుల్ ప్రాజెక్ట్, టాటా ఇన్వెస్ట్‌మెంట్, లేదా సౌరశక్తి కేంద్రం ఏదైనా జరగాలి అంటే “లోకేష్ వల్లే” అని చెప్పే సాంబశివరావు ఇప్పుడు వరల్డ్‌కప్‌కూ అదే ఫార్ములా ఫాలో చేశారు.

ఇంటర్నెట్‌ లో ప్రజలు మాత్రం దీన్ని విడిచిపెట్టలేదు. “టీమిండియా మహిళలు ఆడిన మ్యాచ్‌లా? లేక లోకేష్ ప్రాక్టీస్ చేశాడా?” “ప్రతీ విజయానికి టీడీపీ బ్రాండ్ ట్యాగ్ పెట్టేస్తే… దేశం అంతా ఎల్లో అవుతుంది!” అన్న రీతిలో మీమ్స్‌, సెటైర్లు వర్షం కురుస్తోంది.

విజయం భారత మహిళలది. వారు రాసిన చరిత్ర వారికి చెందాలి.
కానీ రాజకీయ మైండ్‌సెట్‌తో ప్రతీ విషయాన్నీ “లోకేష్, బాబు” చుట్టూ తిప్పే ఎల్లో మీడియా పద్ధతి ఇప్పుడంతా ప్రజల హాస్యానికి కారణమవుతోంది.

సాంబన్న గారు, ఒక సజెషన్ మరోసారి ఎవరైనా విజయం సాధిస్తే, క్రెడిట్ ఇవ్వడానికి ముందు వాళ్లే గెలిచారని గుర్తుంచుకోండి. ఇలా కొనసాగితే “లోకేష్ వల్లే సూర్యుడు ఉదయమవుతున్నాడు” అనే హెడ్‌లైన్‌ కూడా దూరంలో లేదు!

https://x.com/Samotimes2026/status/1986451483047682178

Trending today

ABN ఆంధ్రజ్యోతి.. ఇదేం నీతి?

అమరావతి కోసం తమ భూములు ఇచ్చి, ఆ త్యాగభారాన్ని మోయలేక ఒక...

కాంగ్రెస్ పై బిగ్ బాంబ్ వేసిన టీవీ5 సాంబ

ప్రముఖ తెలుగు వార్తా సంస్థ టీవీ5 యాంకర్ సాంబశివరావు తాజాగా గాంధీ...

శివాజీ, గరికపాటిపై నా అన్వేషణ పచ్చిబూతులు

టాలీవుడ్‌లో శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు భూకంపం సృష్టించాయి. అమ్మాయిలు సాయన్లు కనిపించే...

దువ్వాడ దెబ్బకు ధర్మాన బ్రదర్స్ విలవిల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ తర్వాత...

నాగబాబు కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్!

మహిళల డ్రెస్సింగ్‌ అంశంపై నాగబాబు తాజాగా విడుదల చేసిన వీడియో రాజకీయ...

Topics

ABN ఆంధ్రజ్యోతి.. ఇదేం నీతి?

అమరావతి కోసం తమ భూములు ఇచ్చి, ఆ త్యాగభారాన్ని మోయలేక ఒక...

కాంగ్రెస్ పై బిగ్ బాంబ్ వేసిన టీవీ5 సాంబ

ప్రముఖ తెలుగు వార్తా సంస్థ టీవీ5 యాంకర్ సాంబశివరావు తాజాగా గాంధీ...

శివాజీ, గరికపాటిపై నా అన్వేషణ పచ్చిబూతులు

టాలీవుడ్‌లో శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు భూకంపం సృష్టించాయి. అమ్మాయిలు సాయన్లు కనిపించే...

దువ్వాడ దెబ్బకు ధర్మాన బ్రదర్స్ విలవిల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ తర్వాత...

నాగబాబు కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్!

మహిళల డ్రెస్సింగ్‌ అంశంపై నాగబాబు తాజాగా విడుదల చేసిన వీడియో రాజకీయ...

37 ఏళ్లుగా రంగా కోసం ఏం చేశారు?

దివంగత నేత వంగవీటి రంగా వారసత్వం, ఆయన ఆశయాల అమలుపై ఆయన...

డ్ర*గ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు పరారీ

మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కీలక మలుపు...

ఆడవాళ్ల వస్త్రాధారణపై నాగబాబు సంచలన కామెంట్స్

సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛకు, ముఖ్యంగా స్త్రీల హక్కులకు మోరల్ పోలీసింగ్ పెద్ద...

Related Articles

Popular Categories