Top Stories

టిడిపికి మైనస్… వైసీపీకి ప్లస్

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం రెండు ప్రధాన పార్టీల తీరు చర్చనీయాంశమైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనే పేరుతో గుడ్డి విధేయత కనిపిస్తుండగా, తెలుగుదేశం పార్టీలో మాత్రం అతి మేధావితనం పార్టీకి మైనస్‌గా మారుతోంది.

జగన్మోహన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అనే భావన వైసీపీ శ్రేణుల్లో బలంగా ఉంది. అధినేత ఆదేశం అనగానే విన్నపాలు లేకుండా ఆచరిస్తారు. అదే క్రమశిక్షణ వైసీపీకి ఒకపక్క బలం అయ్యింది.. ఇవే వైసీపీ స్వభావం బలగంగా మారింది..

ఇక తెలుగుదేశం పార్టీలో పరిస్థితి తారుమారుగా ఉంది. అక్కడ అధినేత చంద్రబాబుకంటే తామే తెలివైనవారమని భావించే మేధావులు అధికం. ఎవరికి ఏది నచ్చకపోతే అదే బహిరంగ చర్చకు వస్తుంది. ఎవరైనా ఉచిత సలహా ఇచ్చే దారిలో పార్టీ క్రమశిక్షణ దెబ్బతింటుంది.

వైసీపీలో అధినేత చెప్పిన మాటే శాసనం. టిడిపీలో అయితే ప్రతి నేతకు ఒక అభిప్రాయం. ఇదే తేడా రెండు పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తోంది. వైసీపీకి జగన్ ప్లస్‌గా, టిడిపికి మేధావితనం మైనస్‌గా మారిన పరిస్థితి ఇది.

Trending today

పాదయాత్రలో అభ్యర్థుల ప్రకటన..  జగన్ సంచలనం

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలకు...

రగిలిపోతున్న దువ్వాడ శ్రీనివాస్

శ్రీకాకుళం రాజకీయాలు మరోసారి వేడి పుట్టిస్తున్నాయి. వైసీపీ సస్పెండ్ నేత దువ్వాడ...

టీవీ5 సాంబశివ.. చంద్రబాబుపై ఏంటీ మాటలు?

టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద...

మీరు నవ్వకండి ఇది జోక్ అనుకుంటారు.

తెలంగాణ, ఆంధ్ర రాజకీయాల్లో మాటల యుద్ధం ఎప్పుడూ తారస్థాయిలోనే ఉంటుంది. ఇప్పుడు...

వెంకటకృష్ణ, సాంబ, వంశీ మా స్టార్ క్యాంపెయినర్లు

మీడియా పక్షపాత ధోరణిపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్...

Topics

అంత్యక్రియల కోసం వస్తే అరెస్టా?

ఎన్నారైలపై కూటమి ప్రభుత్వ ఉక్కుపాదం కొనసాగుతోంది. విదేశాల్లో నివసిస్తూ తమ స్వగ్రామం,...

చిరంజీవిని ఘోరంగా అవమానించిన టీవీ5 మూర్తి

రాజకీయ ప్రచారంలో భాగంగా ఎల్లో మీడియా మళ్లీ తన స్థాయి చూపించింది....

వైసీపీ గూటికి విజయసాయిరెడ్డి?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి మళ్లీ జగన్...

Related Articles

Popular Categories