Top Stories

చంద్రబాబుకు ‘సాంబ’ సలహాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే టీవీ5 చానెల్ యాంకర్ సాంబశివరావు ఈసారి మాత్రం సీఎం చంద్రబాబుకే బహిరంగంగా హితబోధ చేశారు.

తన కార్యక్రమం వేదికగా సాంబశివరావు గారు స్పష్టంగా చెప్పారు —
కొంతమంది పారిశ్రామికవేత్తలు, అవకాశవాద నేతలు అధికారంలో ఉన్నప్పుడు బాబు చుట్టూ తిరిగి లబ్ధిపొందుతున్నారని, కానీ నిజంగా పార్టీ కోసం, కష్టకాలంలో పోరాడిన కార్యకర్తలకు మాత్రం గుర్తింపు రాకపోవడం తగదని.. వారిని పక్కనబెట్టి, కేవలం స్వార్థపరులను చుట్టూ ఉంచుకుంటే పార్టీకి దెబ్బతింటుందని హెచ్చరించారు.

సాంబశివరావు వ్యాఖ్యలతో టీడీపీ వర్గాల్లో చర్చలు ముదురుతున్నాయి. ఇంత ధైర్యంగా బాబుకు సలహా ఇచ్చే సాంబశివరావును కొందరు “టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేస్తే బాగుండదు?” అంటూ వ్యంగ్యంగా, మరికొందరు నిజంగానే ఆలోచనగా మాట్లాడుతున్నారు.

తాజా వ్యాఖ్యలతో టీవీ5 సాంబశివరావు వాయిస్ వింటుంటే,
“మళ్ళీ అధికారం మీద టీడీపీ ఆశలు తగ్గిపోతున్నాయా?” అనే సందేహాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

అయితే సాంబశివరావు చెప్పిన మాటల్లో కొంత వాస్తవం ఉన్నట్టే అనిపిస్తోంది. పార్టీని నిలబెట్టేది కార్యకర్తలే, కానీ అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ తిరిగే లబ్ధిదారులు కాదు!

మొత్తానికి, టీవీ5 సాంబశివరావు హితబోధ ఇప్పుడు టీడీపీ కేడర్, నాయకత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఇక చూడాలి… చంద్రబాబు ఈ సూచనలను ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటారో!

https://x.com/Samotimes2026/status/1987557869198450902?s=20

Trending today

చంద్రబాబుకు టచ్‌లోకి తెలంగాణ లీడర్స్?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబునాయుడిని...

కల్తీ నెయ్యి.. హెరిటేజ్ లింకులు

తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం రాజకీయ రంగంలో వేడి పెంచుతోంది. ఈ...

కూటమి అబద్దాల అప్పు

ఎన్నికల ముందు అప్పులపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి నేతలు, అధికారంలోకి...

ఏపీ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి....

లోకేష్‌, పవన్‌పై బైరెడ్డి చెప్పిన కథ

వైఎస్సార్‌సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాజాగా టీడీపీ, జనసేన పార్టీలపై...

Topics

బాత్రూమ్ నుంచి జ‌న‌సేన ఎమ్మెల్యే కాల్స్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే...

అంబటిని డిప్యూటీ సీఎం చేసేదాకా వదలం అంటున్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వైసీపీ నాయకుడు...

Related Articles

Popular Categories