Top Stories

రైల్వేకోడూరు సీటు కోసం రూ. 7 కోట్లు ఇచ్చా!

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే టికెట్ల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. రైల్వేకోడూరు అసెంబ్లీ టికెట్ ఆశ చూపించి టీడీపీ నేత వేమన సతీష్ తనను మోసం చేశారని పార్టీ నేత సుధా మాధవి సంచలన ఆరోపణలు చేశారు. తాను టికెట్ కోసం వేమన సతీష్‌కు ఏకంగా రూ. 7 కోట్లు ఇచ్చానని, ఆస్తులన్నీ అమ్మి ఈ మొత్తాన్ని సమకూర్చానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సుధా మాధవి మీడియా ముందుకు వచ్చి కన్నీటిపర్యంతమయ్యారు. తన వద్ద రుజువులు ఉన్నాయని పేర్కొంటూ, డబ్బులు ఇస్తున్న వీడియో క్లిప్పింగ్‌లను కూడా విడుదల చేశారు. “నా రేంజ్ ఏంటో, నా తాత ముత్తాతల ఆస్తి ఎన్ని కోట్లో చూపిస్తా” అంటూ ఆమె సవాల్ విసిరారు. రూ. 7 కోట్లు తీసుకున్న వేమన సతీష్ టికెట్ ఇప్పించకపోగా డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని సుధా మాధవి ఆరోపించారు.

ఈ వ్యవహారంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె పేర్కొనడం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తిరువూరు టికెట్‌ సహా పలుచోట్ల టికెట్ల విషయంలో ఆరోపణలు వస్తున్న తరుణంలో, సుధా మాధవి చేసిన ఈ ఆరోపణలు పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారాయి.

https://x.com/YSJ2024/status/1987837422659662173?s=20

Trending today

టిడిపి నేత గోడౌన్ లో గోమాంసం.. కలకలం

బాపట్ల రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. టిడిపి...

దేవుడితో రాజకీయాలా ‘బాబు’

తిరుమల లడ్డూ ఘటనను రాజకీయంగా వైసీపీ వైపు మలచడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ...

ఉండవల్లి అరుణ్ కుమార్ రీ ఎంట్రీ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెడతారా? అనే...

మహిళపై టీడీపీ నేత.. ఆడియో లీక్

తెలుగుదేశం పార్టీ కి చెందిన ఓ నాయకుడి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా...

జగన్ బెస్ట్.. బాబు వేస్ట్ : ABN RK

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై కాగ్ సంచలన నివేదిక విడుదల చేసింది. రాష్ట్రం...

Topics

టిడిపి నేత గోడౌన్ లో గోమాంసం.. కలకలం

బాపట్ల రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. టిడిపి...

దేవుడితో రాజకీయాలా ‘బాబు’

తిరుమల లడ్డూ ఘటనను రాజకీయంగా వైసీపీ వైపు మలచడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ...

ఉండవల్లి అరుణ్ కుమార్ రీ ఎంట్రీ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెడతారా? అనే...

మహిళపై టీడీపీ నేత.. ఆడియో లీక్

తెలుగుదేశం పార్టీ కి చెందిన ఓ నాయకుడి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా...

జగన్ బెస్ట్.. బాబు వేస్ట్ : ABN RK

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై కాగ్ సంచలన నివేదిక విడుదల చేసింది. రాష్ట్రం...

చంద్రబాబుకు ‘సాంబ’ సలహాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా టీడీపీ ప్రభుత్వానికి...

నీ జీవితం ఇది.. రామ్ గోపాల్ వర్మకు గుర్తు చేసిన చిరంజీవి

దర్శకత్వ ప్రతిభతో సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న రామ్ గోపాల్...

క్లైమాక్స్ కు కథ.. అడకత్తెరలో చంద్రబాబు

క్రిష్ణా జిల్లాలో టిడిపి లో తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు క్లైమాక్స్...

Related Articles

Popular Categories