Top Stories

దేవుడితో రాజకీయాలా ‘బాబు’

తిరుమల లడ్డూ ఘటనను రాజకీయంగా వైసీపీ వైపు మలచడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గోమాంసం, నెయ్యి కల్తీ వంటి విషయాలను భక్తుల మనోభావాలను రెచ్చగొట్టేలా వాడుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

“దేవుడితో రాజకీయాలు చేయడం మంచిది కాదు” అని వైఎస్సార్‌సీపీ నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. భక్తి, విశ్వాసాల పేరుతో రాజకీయ లాభం పొందాలని చూస్తే దానికి తగిన పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఇక ఈవో శ్యామలరావు స్పష్టంగా “కల్తీ నెయ్యి ట్యాంకర్లు ఎక్కడా వాడలేదు” అని ప్రకటించినప్పటికీ, కూటమి ప్రభుత్వ ప్రచార యంత్రాంగం వేరే దిశలో నడుస్తోందని విమర్శిస్తున్నారు.

జనభావాలను మాయ చేయడం కాదు, నిజాలను బయటపెట్టడమే నాయకత్వ ధర్మమని విమర్శకులు అంటున్నారు. “భోలే బాబా మాయ కాదు, ఇది చంద్రబాబు మాయ” అంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.

https://x.com/JaganannaCNCTS/status/1988093003534397571?s=20

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories