Top Stories

కూటమిపై వ్యతిరేకత… వైసీపీకి అరుదైన చాన్స్!

రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచూ పేర్కొంటున్నారు. ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం మరొకటి లేదన్నది ఆయన వాదన. ఇదే సమయంలో ప్రభుత్వం మాత్రం సవాల్ విసిరినట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చిలోగా పంచాయితీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కూటమిపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని, 2029 ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి ఈ ధీమాను నిరూపించుకునే అరుదైన అవకాశాన్ని ఇస్తున్నాయి. ఇవి సెమీఫైనల్స్ లా భావించవచ్చు.

ప్రస్తుతం అనేక నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది.. ప్రతి సభలో ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పే వైసీపీ హైకమాండ్, దానిని ప్రూవ్ చేయాలంటే ఎన్నికల్లో పోటీ తప్పదనే అభిప్రాయంలో ఉంది.

తుది నిర్ణయం వైసీపీ హైకమాండ్ చేతుల్లోనే ఉంది. రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయం 2029 రాజకీయ లెక్కలపై పెద్ద ప్రభావం చూపనుంది. కూటమిని ఓడించి వైసీపీ తనబలం చాటుకొని 2029కి గెలుపు దిశగా ప్రయాణించనుంది.

Trending today

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Topics

ఏబీఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తిలో అలజడి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎల్లో మీడియా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.భోగాపురం...

అమరావతి కోసం కదిలిన జగన్..!

అమరావతి అంశంపై గత ఐదేళ్లుగా మౌనంగా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి...

‘మహా’ వంశీ అమరావతి లొల్లి

అమరావతి రాజధాని పనులపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. అభివృద్ధి ఎక్కడ...

Related Articles

Popular Categories