Top Stories

ABN వెంకటకృష్ణ ఎలివేషన్స్

ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ శైలి అంటేనే ఒక ప్రత్యేకమైన మేనరిజం, పదునైన విశ్లేషణ, అంతకుమించి తాను ఇష్టపడే నాయకులపై కురిపించే “ఎలివేషన్ల” వర్షం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు న్యూస్ ఛానెల్స్‌లో డిబేట్ అంటేనే ఒక యుద్ధంలా ఉంటుంది. ముఖ్యంగా ఏబీఎన్ రాధాకృష్ణ మార్క్ జర్నలిజం, యాంకర్ వెంకటకృష్ణ పదునైన మాటలు ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా ఒక చర్చా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పనితీరును, ఆయన వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తుతూ వెంకటకృష్ణ ఇచ్చిన ఎలివేషన్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా విజయం వచ్చినప్పుడో, పండుగ సమయాల్లోనో విదేశీ యాత్రలకు వెళ్లడం లేదా విలాసవంతంగా గడపడం చూస్తుంటాం. కానీ చంద్రబాబు శైలి వేరని వెంకటకృష్ణ అభిప్రాయపడ్డారు.”చంద్రబాబు సెలబ్రేషన్స్ కోసం వెళ్లారని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా సెలబ్రేషన్స్ చేసుకున్నారా? అసలు ఆయనకు పండుగలే లేవు. జగన్ లాగా పదే పదే దేశం దాటి వెళ్ళే అలవాటు ఆయనకు లేదు.” అని వెంకటకృష్ణ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఏడాది పొడవునా కష్టపడుతూనే ఉంటారని, కేవలం సంక్రాంతి పండుగకు మాత్రమే తన సొంతూరైన నారావారి పల్లెకు వెళ్తారని గుర్తు చేశారు. ఆ రెండు రోజులు తప్ప, మిగిలిన 363 రోజులు ప్రజల కోసం, పాలన కోసమే ఆలోచిస్తారని పేర్కొన్నారు.వెంకటకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.”ఇది జర్నలిజమా లేక భజననా?” అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఏది ఏమైనా, ఒక న్యూస్ డిబేట్‌ను తనదైన స్టైల్‌లో ఎలివేషన్లతో రక్తి కట్టించడంలో వెంకటకృష్ణ మరోసారి సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.

https://x.com/Samotimes2026/status/2006009671568744700?s=20

Trending today

 మందుబాబులకు న్యూఇయర్ వేళ ఆంక్షల గడువు

కొత్త ఏడాది వేడుకల వేళ రాష్ట్రంలో మద్యం ఏరులై పారనుంది. డిసెంబరు...

బాబు గారి స్త్రోత్రాలు.. విని తరించండి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల అటల్‌ బిహారీ వాజ్‌పేయి...

చంద్రబాబుకు లోకేష్ వెన్నుపోటు? : టీవీ5 మూర్తి

రాజకీయాల్లో ‘వెన్నుపోటు’ అనే పదం తెలుగుదేశం పార్టీకి కొత్తేమీ కాదు. గతంలో...

చంద్రబాబుపై మళ్లీ ఏబీఎన్ వెంకటకృష్ణ బరెస్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాల చెల్లింపులో జాప్యం జరగడంపై...

RRR తరువాత ఏపీకి రానున్న మరో ఆస్కార్ అవార్డ్

గతంలో RRR సినిమాతో తెలుగు గడ్డకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి...

Topics

ABN ఆంధ్రజ్యోతి.. ఇదేం నీతి?

అమరావతి కోసం తమ భూములు ఇచ్చి, ఆ త్యాగభారాన్ని మోయలేక ఒక...

కాంగ్రెస్ పై బిగ్ బాంబ్ వేసిన టీవీ5 సాంబ

ప్రముఖ తెలుగు వార్తా సంస్థ టీవీ5 యాంకర్ సాంబశివరావు తాజాగా గాంధీ...

శివాజీ, గరికపాటిపై నా అన్వేషణ పచ్చిబూతులు

టాలీవుడ్‌లో శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు భూకంపం సృష్టించాయి. అమ్మాయిలు సాయన్లు కనిపించే...

Related Articles

Popular Categories