Top Stories

ABN Venkatakrishna : బుల్లెట్ దిగిందా.. లేదా.. ఏబీఎన్ వెంకటకృష్ణ?

ABN Venkatakrishna : వెంకటకృష్ణకు ఉన్న దింపుడు కళ్లెం ఆశలు కూడా అడుగంటుతున్నాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందన్న ఆశ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ వెంకటకృష్ణలో ఏమాత్రం లేదని ఆయన పెట్టే డిబేట్ల సారాంశాన్ని బట్టి అర్థమవుతోంది. టీడీపీ, బీజేపీ, ఒకసర్వే అనలిస్టును కూర్చుండబెట్టుకొని తాజాగా చర్చ పెట్టాడు ఏబీఎన్ లో వెంకటకృష్ణ. అందులో వాస్తవాలు బట్టలిప్పి మాట్లాడుకుందాం అంటూ నిజాలు కక్కేశాడు.

2019లో టీడీపీ ఇంత డిజాస్టర్ గా ఓడిపోతుందని కలలో కూడా తాను సహా ఎవరూ అనుకోలేదని వెంకటకృష్ణ బావురుమన్నాడు. కారణాలు ఏవైనా సరే టీడీపీకి బుల్లెట్ దిగిందా? లేదా? అంటూ సొంత టీడీపీ, చంద్రబాబుకే బొక్క పెట్టాడు ఈ వెంకటకృష్ణ. అప్పుడు పొత్తులు పెట్టుకోలేదని.. ఓడిపోయినవి మహా అయితే 5వేల ఓట్ల లోపు అని అనలిస్టులు కవర్ చేసినా వెంకటకృష్ణ మాత్రం టీడీపీ ఓటమిని ఎంత మాత్రం ఒప్పుకోలేదు.

అంత డిజాస్టర్ గా టీడీపీ 2019లో ఓడిపోతుందని ఏ అంచనాలకు అందకుండా ఫలితం వచ్చింది. టీడీపీ గెలవదని అన్నారు. జగన్ గెలుస్తాడని అన్నారు. వైసీపీకి 151 వస్తాయని.. టీడీపీ ఉత్త 23 వస్తాయని ఎవరూ చెప్పలేదని వెంకటకృష్ణ ఏబీఎన్ స్టూడియోలో అవమానభారంతో కృంగిపోయాడు.

సర్వేలకు కూడా జనం నాడి అందదా అని 2019లో తనకు అనిపించిందని.. ఈసారి కూడా టీడీపీ ఓడిపోతుందన్న భయం తనను వెంటాడుతోందని వెంకటకృష్ణ భయపడిపోయాడు. దీన్ని బట్టి ఎల్లో మీడియాలో, టీడీపీలో ఓటమిభయం వెంటాడుతోందని.. ఓటమి ఖాయమని అర్థమవుతోంది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories