Top Stories

TDP MLA : ‘పచ్చ’ పంచాయితీ! దారుణ వీడియో

TDP MLA : ఏపీలో పచ్చ మంద బరితెగిస్తోంది. శాంతిభద్రతలను గంగలో కలిపేస్తోంది. పోలీసులను అసలే ఖాతరు చేయడం లేదు. ఏకంగా టీడీపీ నేతలు ఓ ఎస్ఐ చొక్కా పట్టుకొని దబాయించిన వీడియోను ఇటీవల చూశాం.. ఇప్పుడు ఏకంగా పోలీసులు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఓ టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా పంచాయితీ పెట్టి యువకులను కర్రలతో చితకబాదిన వైనం వెలుగుచూసింది.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి దుశ్చర్య అందరికీ విస్తుగొలుపుతోంది. ఎమ్మెల్యే సూర్య ప్రకాష్ రెడ్డి ఇద్దరి యువకులను చితకబాదుతున్న వీడియో వైరల్ అయ్యింది.

ఇద్దరు యువకులు తప్పు చేసినట్లుగా పంచాయితి కి పిలిచి చితకొట్టిన కోట్ల తీరుపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.

టీడీపీ ఎమ్మెల్యేగారి తీర్పు చూసి జనం, నెటిజన్లుఅవాక్కవుతున్నారు. త‌న కాళ్లు మొక్కించుకోని మ‌రి యువ‌కుల‌ను చిత‌క‌బాదిన డోన్‌ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి తీరు సరిగా లేదంటున్నారు. ఏపీలో ఇదేం పంచాయితీలు అంటూ నెటిజన్లు ప్రజలు మండిపడుతున్నారు.

పథకాల అమలును గాలికొదిలేసి.. కడుపు మంటతో పంచాయితీలు చేస్తూ.. డబ్బులు దండుకుంటూ పోలీసులను సైతం బెదిరిస్తూ కొనసాగిస్తున్న ఈ టీడీపీ నేతల అరాచక కాండను అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories