Top Stories

YCP vs TDP : టీడీపీపై వైసీపీ తిరుగుబాటు మొదలైంది..వైరల్ వీడియో

YCP vs TDP : బంతిని గోడకు ఎంత బలంగా కొడితే అంతే బలంగా అది నిన్ను కొడుతుంది. అదే ప్రకృతి ధర్మం.. ఇప్పుడు అధికార మదంతో టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలపై పడిపోతున్నారు. హత్యలు, దాడులతో బంబేలెత్తిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్ ఇప్పటికే ఒక హెచ్చరికలు చేశాడు. దాడులకు ప్రతిదాడులు తప్పవని.. అధికారం మారితే మీ పరిస్థితి ఇలానే ఉంటుందని హెచ్చరించారు.

వైఎస్ జగన్ అన్నట్టే జరుగుతోంది. టీడీపీ మూకల దాడుల నుంచి వైసీపీ నేతలను కాపాడుకునేందుకే ప్రజలే ముందుకు వస్తున్నారు. వైసీపీ నేతలకు అండగా అరాచకవాదుల పీచమణుస్తున్నారు. చూస్తుంటే తిరుగుబాటు మొదలయ్యిందని అనిపిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం లో వైసీపీ సర్పంచ్ పై దాడికి ప్రయత్నించిన తెలుగు దేశం కూటమి వర్గాన్ని గ్రామస్థులు ఎదురించారు. ఏకంగా టీడీపీ నేతలకు దేహశుద్ధి చేసి గ్రామస్తులు తగిన బుద్ది చెప్పారు.

వైసీపీ నేతల తరుఫున ప్రజలే ముందుకొచ్చి వారికి అండగా నిలవడం జనంలో వచ్చిన మార్పునకు నిదర్శనం. టీడీపీ అరాచకాలపై ప్రజల్లోనే ఈ తిరుగుబాటు రావడం ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఈ మార్పు టీడీపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయడం తథ్యం అని అంటున్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories