Top Stories

Achchennaidu : మహిళలను నలిపేశారు.. వీడియోతో బుక్కైన ‘అచ్చెన్నాయుడు’

Achchennaidu : సందులో సడేమియా అంటే ఇదే.. అసలు అధికార టీడీపీ మీటింగ్ అది. పైగా మహిళా నేతలు పచ్చ చీరలు కట్టుకొని పైన కోక చుట్టుకొని పద్ధతిగా వచ్చారు. అయితే టీడీపీ నేతలు, కార్యకర్తలు మీటింగ్ లో చుట్టుముట్టడంతో రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు అందరూ టైట్ గా ఒత్తేసుకున్నారు.

ఈ సందట్లో సడేమియాలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు.. మంత్రివర్యులు అచ్చెన్నాయుడు తన ముందు ఒక మహిళ ఉన్నది అని కూడా చూడకుండా ఆమె నడుంపై చేయి వేయడం.. వెనుకాల నుంచి సన్నిహితంగా మెలగడం వీడియోలో చిక్కింది.

ఇది చూసి అంతా అవాక్కయ్యారు. బాధ్యాతయుతమైన పదవిలో ఉండి అచ్చెన్న ఇదేం పనులు అంటూ అందరూ దెప్పిపొడుస్తున్నారు. కొందరైతే ‘తెలుగుదేశం కామాంధులు అంటూ’ ఆడిపోసుకుంటున్నారు.

మహిళా సంరక్షులం అని .. మహిళా పక్షపాతులం అంటూ చెప్పుకునే టీడీపీ నేతలు ఇంతటి సరస రసికులు అని ఈ వీడియో చూస్తేనే అర్థమవుతోంది. అచ్చెంనాయుడు లాంటి సీనియర్ టీడీపీ పొలిటీషియన్ ఇలా అడ్డంగా బుక్కవడం పై అందరూ తలోరకంగా మాట్లాడుకుంటున్నారు..

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories