Top Stories

TDP Independence Day : రికార్డింగ్ డ్యాన్సులతో టీడీపీ స్వాతంత్య్ర సంబరాలు.. వీడియో దుమారం

TDP Independence Day  : ఎవడైనా రిపబ్లిక్ డే నాడు ఏం చేస్తారు.. పద్ధతిగా గాంధీ తాత బొమ్మ పెట్టి జాతీయ జెండా ఎగురవేసి స్వీట్లు పంచి పెట్టి ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదిస్తారు. స్వాతంత్ర్య సంబరాన్ని భక్తిశ్రద్ధలతో చేసుకుంటారు. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు ఈ స్వాతంత్ర్యసంబరాన్ని కమర్షియల్ గా మార్చారు.

మోడీ పిలుపునిచ్చాడని పద్ధతిగా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ జాతీయ జెండా పట్టుకొని మీడియాకు ఫొటోలకు ఫోజులిచ్చి ఈ తతంగాన్ని కానిచ్చేశారు. ఇక టీడీపీ నేతలు మాత్రం సందులో సడేమియా అన్నట్టుగా ఈ పవిత్రమైన దినాన్ని అపవిత్రం చేసేశారు.

ఆగస్టు 15 స్వాతంత్ర్య సంబరాలను టీడీపీ శ్రేణులు రికార్డింగ్ డ్యాన్సులతో ఎంజాయ్ చేశారు. మంచి రసిక అమ్మాయిలను పట్టుకొచ్చి వారితో కలిసి టీడీపీ యువ నేతలు స్టేజీపైనే రోమాన్స్ చేశారు. ఆ అమ్మాయి వద్దంటున్నా ముద్దులు ఇస్తూ కౌగిలించుకుంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు..

అమ్మాయిని పడేసి ఆమె మీద పడి టీడీపీ నేతలు చేసిన రోమాంటిక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వెనుక పచ్చ ఫ్లెక్సీ చూస్తే ఇది పక్కా టీడీపీ చేసిన అరాచకం అని తెలుస్తోంది. రిపబ్లిక్ వేడుకలను ఇలా రికార్డింగ్ డ్యాన్సుల్లా మార్చిన టీడీపీ నేతలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మీరూ ఈ వీడియోను చూస్తే తట్టుకోలేరు..

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories