Top Stories

Nara Lokesh : ఎంత మాయ చేశావు ‘లోకేషం’.. ఒక్క ఫొటోతో దొరికేశావు

Nara Lokesh : నారా లోకేష్ రహస్యంగా విదేశాలకు వెళుతున్నాడు. రెండు వారాల్లో రెండు సార్లు విదేశాలకు పోవడం అందరిలోనూ అనుమానాలు కలిగిస్తోంది. శంషాబాద్ కు వెళ్లి ప్రత్యేక ఫ్లైట్ లో ఏ దేశానికి వెళ్లాడన్నది ఎవరికీ అంతుబట్టని విషయం.

రహస్యంగా లోకేష్ విదేశాలకు వెళ్లాడని వార్తలు గుప్పుమనడంతో ఆయన అలెర్ట్ అయ్యారు. ఈ వాదనలకు చెక్ పెట్టాలని చూశారు. దీనికి సమాధానం చెప్పారు..

స్కిల్ డెవలప్ మెంట్ సమావేశంలో తాను పాల్గొన్నానని.. తాను సచివాలయంలోనే ఉన్నట్టుగా లోకేష్ నమ్మించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. కానీ ఇక్కడే దెబ్బై పోయాడు. దీనికి వైసీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది.

ఇది ఉదయం నిర్వహించిన సమావేశం అని.. నారా లోకేష్ విదేశాలకు 1.30 గంటలకు బయలు దేరి వెళ్లాడని.. ఎవరి చెవిలో లోకేష్ పూలు పెడుతున్నాడని.. విదేశాలకు రహస్యంగా ఎందుకు వెళుతున్నాడు? ఏంటా కారణం అన్నది బయటపెట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

అయితే నారాలోకేష్ రహస్యంగా విదేశాలకు వెళ్లడం వెనుక ‘ఈవీఎం’లను మేనేజ్ చేశారని.. వాటిని కవర్ చేసేందుకే లోకేష్ విదేశాలకు వెళుతున్నాడని కొందరు అనుమానిస్తున్నారు.

ఏపీలో ఈవీఎంలను మ్యానుక్యూలేట్ చేయడం వల్లే గెలిచారనే చర్చ దేశవ్యాప్తంగా ఆధారాలతో సహా బయటపడుతోంది. ఈ క్రమంలోనే పలువురు వార్డుల్లో మొత్తం ఓట్లను పడిన ఓట్లను సాక్ష్యాలతో నిరూపిస్తున్నారు. దీంతో దీని నుంచి బయటపడేందుకే నారాలోకేష్ విదేశాలకు రహస్యంగా వెళుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉన్నది అన్నది తెలియదు.. లోకేష్ బాబు దీనిపై నోరు విప్పితే కానీ బయటపడదు. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories