Top Stories

టీడీపీ అరాచకాలపై తిరగబడ్డ ఆంధ్రజ్యోతి

తెలుగుదేశం పార్టీ అరాచకాలపై ఆంధ్రజ్యోతి తిరగబడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలోని ప్రజాప్రతినిధి ఆగడాలపై సంచలన కథనాలను ఏబీఎన్ లో ప్రసారం చేసింది. ఉమ్మడి కృష్ణ లోని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కబ్జాలు, భూదందాలు, పోస్టింగ్ లపై డబ్బుల వసూళ్లను ఆంధ్రజ్యోతి బయటపెట్టింది.

ఇక కోస్తా జిల్లాలోని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పీఏలు అయితే ‘తమ కుడిచేతిలో చంద్రబాబు, ఎడమ చేతిలో లోకేష్ ఉన్నాడని తాను ఎంత చెబితే అంత’ అంటూ చెలరేగిపోతున్నాడని ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేసింది.

ఇవే కాకుండా లిటికేషన్ల విషయంలో నోటికి పనిచెప్పడంలో.. ఉమ్మడి గుంటూరులో అయితే రేషన్ మాఫియా పెట్టి నెలకు రూ.5 లక్షలు టీడీపీ నేత వసూలు చేస్తున్న వైనం ఆంధ్రజ్యోతి బయటపెట్టడం సంచలనమైంది.

మొత్తంగా టీడీపీ అరాచకాలు ఏపీలో పెరిగిపోయాయని.. చంద్రబాబు కంట్రోల్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడని.. సొంత మీడియా ఆంధ్రజ్యోతి ఏకంగా కథనాలు ప్రచురించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories