Top Stories

లోకేష్ ‘మాలోకం’.. మళ్లీ ఏసేసాడ్రా ‘బాబూ!’

ఎప్పుడొచ్చామన్నది కాదనయ్యా.. బుల్లెట్ దిగిందా లేదు.. ఈ గోదావరోడు ఇప్పుడు టీడీపీకి ఇలానే బుల్లెట్లు దించేస్తున్నాడు. ముఖ్యంగా ‘బాబోరి’ని.. ‘పవర్ రేంజర్’ను.. లోకేష్ ‘మాలోకం’ అంటూ తనదైన శైలిలో వేసిపడేస్తున్నాడు. ఎక్కడ నుంచి వచ్చాడో ఎప్పుడు వచ్చాడో కానీ ఈ గోదావరి వైసీపీ డైహార్ట్ ఫ్యాన్ సెటైర్లకు సోషల్ మీడియా మోత మోగిపోతోంది.

తాజాగా నారాలోకేష్ వైసీపీని టార్గెట్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టాడు. కానీ అక్కడే దొరికిపోయాడు. వైసీపీని టార్గెట్ చేద్దామనుకొని తనే టార్గెట్ అయిపోయి విమర్శకులకు, నెటిజన్లకు పావుగా మారిపోయాడని అంటున్నారు.

లోకేష్ ఇలా ట్వీట్ చేశాడో లేదో వైసీపీ ఫ్యాన్స్, నెటిజన్లు తగులుకున్నారు. లోకేష్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి వారి బంధువుల వరకూ అన్నీ బయటపెట్టి కడిగిపారేశారు.

ఈ తతంగాన్ని మన గోదావరి వైసీపీ హార్డ్ కోర్ అభిమాని తన యాసలో ఆకట్టుకునేలా ఏసిపడేశాడు. ‘చీకట్లో బాణం వేశాను.. నాకే వచ్చి తగిలింది.. బాబోరు గూబ గూయిమనిపించారు’ అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఎంతో వేగంగా యాసలో సెటైరికల్ గా వేసిన ఇతడి పంచ్ లకు సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. పాపం లోకేషం మాలోకం అంటూ పేల్చిన ఈ వీడియో వైరల్ అవుతోంది. వైసీపీ అభిమానులు, నెటిజన్లు తెగ షేర్లు చేస్తూ ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మీరూ వీడియోను చూసి నవ్వుకోండి..

Trending today

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

Topics

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Related Articles

Popular Categories