Top Stories

పోలీసుల వేధింపులు.. రైలుపట్టాలపై పడుకొని యువకుడి సెల్ఫీ వీడియో

ఏపీలో పోలీసుల వేధింపులపై ఓ యువకుడు విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే వైసీపీ నేతల అరెస్టులపై ఓవైపు ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా మరోవైపు పోలీసులు చర్యలు శృతి మించుతున్నాయని పలువురు అంటున్నారు.

నరసరావుపేటలో మదార్ వలి అనే యువకుడు తనపై రూరల్ సీఐ పసుపులేటి రామక్రిష్ణ, కానిస్టేబుల్ బాబు తప్పుడు కేసులో పెట్టి, కేసు కొట్టేయాలంటే ఐదు లక్షలు లంచం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆ యువకుడు రైలు పట్టాలపై పడుకొని వీడియో తీస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

సీఐ, కానిస్టేబుళ్ల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రైల్వే ట్రాక్‌పై పడుకొని సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోను చంద్రబాబు, లోకేష్ లు చూసి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

బాబుపై కేసులు అందుకే కొట్టేస్తున్నారా?

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేయబడుతుండటం రాజకీయంగా పెద్ద చర్చకు...

Topics

టీడీపీ బాయ్‌కాట్… కానీ అర్నాబ్‌కు మహా వంశీ సన్మానం

లోకేష్‌ను, టీడీపీని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రిపబ్లిక్ టీవీలో నిగ్గదీసి...

ఏపీ ఆర్థిక ‘సుడిగుండం’పై సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేస్తున్న...

అమరావతికి షాక్.. పాపం ‘కూటమి’

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలనే దిశగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. గెజిట్...

Related Articles

Popular Categories