ఒకటి కాదు రెండూ కాదు.. ఐటీడీపీ అరాచకాలు ఎన్నో.. జగన్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ఒక అమాయకురాలి ఆనందాన్ని సైతం ఐటీడీపీ కేటుగాళ్లు హరించివేసిన దురాగతాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు వైసీపీ సోషల్ మీడియాపై విరుచుకుపడుతున్నారు. కానీ ఐటీడీపీ సోషల్ మీడియా ట్రోల్స్ కు జగన్ తోపాటు వైసీపీ నేతలు ఎన్నో అవమానాలు పడ్డారు. ఎంతో దిగమింగారు.
ఐటీడీపీ అరాచకాలకు మంత్రి రోజా, శ్యామల, అంబటి రాంబాబు, షర్మిల, రజినీ, లక్ష్మీపార్వతి సైతం ఎంతో కుమిలిపోయారు. లక్ష్మీపార్వతికి ఏవరితోనో సంబంధం అంటకంటి దారుణాతి దారుణంగా ట్రోల్స్ చేసిన నీచపు చరిత్ర వైసీపీ సొంతం అందుకే ఐటీడీపీ అరాచకాలకు అద్దం పట్టేలా ఒక వీడియోను రూపొందించారు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఐటీడీపీ బలమైన మీడియాను ఓన్ చేసుకొని ఆర్గనైజ్డ్ గా క్రైం చేస్తున్నట్టు చేసింది. జగన్ పై భారతిపై దారుణాతి దారుణంగా ట్రోల్స్ చేసిన సంస్థ ఐటీడీపీ. పరిటాల రవి ఏకంగా పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించారని ఇదే టీడీపీ ప్రచారం చేసింది. ఇక వైఎస్ షర్మిలకు అయితే ఒక టాలీవుడ్ స్టార్ హీరోతోనే సంబంధం అంటకట్టి టీడీపీ చేసిన దురాగతాలు అన్నీ ఇన్నీ కావు.. రోజాకు కొడుకును కూడా ట్రోల్స్ చేసిన నీచపు చరిత్ర ఐటీడీపీది.. అదంతా కళ్లకు కట్టేలా సాగిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
వీడియో కోసం దీనిమీద క్లిక్ చేయండి